Huzurabad: ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటు హక్కు వినియోగం.. ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు యశోద తన ఓటు హక్కును వినియోగించుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఊపిరితిత్తుల శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆక్సిజన్ సిలిండర్ సహాయంతోనే శ్వాస తీసుకుంటున్నప్పటికీ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించాలనే తన సంకల్పాన్ని ఆమె చాటుకున్నారు.
Also Read
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
80 ఏళ్ల వయసున్న యశోదకు కరోనా సమయంలో వైరస్ సోకడంతో ఆమె ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ, గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా నిరంతరం ఆక్సిజన్ సిలిండర్‌పై ఆధారపడి జీవిస్తోంది. ఆక్సిజన్ సిలిండర్ తొలగిస్తే ప్రాణాపాయం ఉన్నట్లు వైద్యులు హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నారు.
Thailand: థాయిలాండ్‌లో దారుణం.. చిన్నారులతో సహా 34 మంది మృతి..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటు ప్రాముఖ్యతపై ఉన్న విశ్వాసంతో యశోద హుజూరాబాద్ పట్టణంలోని 21వ వార్డులోని 41వ బూత్కు చేరుకుని ఓటు వేశారు. శారీరక అసౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలనే ఆమె సంకల్పం అక్కడున్నవారిని ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!