Russian plane crash: కూలిన రష్యా సైనిక విమానం.. బ్లాక్ బాక్స్ స్వాధీనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే, ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలిన ప్రాంతంలో దర్యాప్తు బృందానికి బ్లాక్‌బాక్స్ దొరికింది. ఈ ఘటనలో సిబ్బంది సహా 74 మందితో వెళ్తున్న విమానం బుధవారం నాడు ఒక్కసారిగా కుప్పకూలిన దుర్ఘటనలో అందరూ చనిపోయారనే వార్తలు వచ్చాయి. ఖైదీల మార్పిడిలో భాగంగా 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో తాము విమానంలో వెళ్తుండగా రెండు క్షిపణులతో కీవ్ కూల్చి వేసిందని రష్యా ఆరోపణలు చేసింది.
Read Also: Nara Bhuvaneshwari: నేటితో ముగియనున్న నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన!
Also Read
- Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ఇక, ఇది వట్టి ప్రచారమే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఆ విమానంలో ఉన్నవారి గురించి తమకు సమాచారం లేదని చెప్పారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై తాము అంతర్జాతీయ దర్యాప్తు కోసం ఒత్తిడి తెస్తామని చెప్పారు. రష్యా భూభాగంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను జెలెన్ స్కీ విడుదల చేశారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధి రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లవ్రోవ్ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చాడు.
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!