Home
Vladimir Putin
Vladimir Putin News
-
Putin: అరెస్ట్ బెదిరింపులకు భయపడని పుతిన్.. మంగోలియాలో పర్యటన..
Putin: అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి) అరెస్ట్ వారెంట్‌ని ధిక్కరించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐసీసీ గతేడాది పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీలో సభ్యదేశాల పర్యటనకు వెళ్తే పుతిన్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. -
Putin: మసీదులో ఖురాన్‌ను ముద్దుపెట్టుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెచ్న్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా మసీదును సందర్శించారు. మసీదులో బంగారంతో పొదిగిన ఖురాన్ కాపీని ముద్దుపెట్టుకున్నారు. అనంతరం ఇస్లాం పవిత్ర గ్రంథంతో ఫొటోలకు పోజులిచ్చారు. పర్యటనలో భాగంగా పుతిన్.. చెచ్న్యా నాయకుడు రంజాన్ కదిరోవ్తో సమావేశం అయ్యారు. -
Russia-Ukraine War: 8 నెలల్లో రష్యా స్వాధీనం చేసుకున్న భూమిని 8 రోజుల్లో లాక్కున్న ఉక్రెయిన్!
ఉక్రెయిన్ ఎదురుదాడికి రష్యా వణికిపోయింది. గత ఎనిమిది నెలల్లో పుతిన్ బలగాలు ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకున్నంత రష్యా భూమిని చిన్న దాడితో ఎనిమిది రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ దాడితో ఆగ్రహానికి గురయ్యాడు. శత్రువులను తరిమికొట్టడానికి కుర్స్క్‌కు మరిన్ని దళాలను మోహరించాలని క్రెమ్లిన్‌కు పిలుపునిచ్చారు. -
Putin: ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక సూచన
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్-లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు కమ్ముకున్నాయి. ఇటీవల హమాస్ అగ్ర నేత హనియా హత్య తర్వాత ఈ పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి. -
PM Modi Ukraine Tour: ఆగస్టు 23న ఉక్రెయిన్‌కు ప్రధాని మోడీ..?
PM Modi Ukraine Tour: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటి వరకు దాదాపు 10,000 వేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు తెలుస్తుంది. -
PM Modi : ప్రధాని మోడీ ప్రతిపాదనకు పుతిన్ ఓకే.. భారత్‌లోనే సుఖోయ్ విమానాల భాగాల తయారీ
PM Modi : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత సైన్యానికి చెందిన అనేక రక్షణ పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుందని తెలుస్తోంది. -
Ukrainian President: మోడీ ఓ క్రిమినల్‌ను కౌగిలించుకోవడం బాధేసింది..
Ukrainian President: రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 22వ భారత్- రష్యా శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలిశారు. -
PM Modi : ఐదేళ్ల తర్వాత రష్యాకు వెళ్తున్న ప్రధాని మోడీ
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ రేపు సోమవారం రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. తన పర్యటనకు ముందు మాస్కో విడుదల చేసిన ప్రకటనలో రష్యా 'చాలా ముఖ్యమైన పర్యటన' కోసం ఎదురుచూస్తోందని పేర్కొంది. -
Russia Ukraine War : యుద్ధట్యాంకులు లేవు.. రాకెట్లు కాదు.. ఇప్పుడు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యన్ బైకర్స్
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా ధ్వంసం చేసింది. -
Vladimir Putin – Kim Jong Un : కిమ్ ను సరదాగా కారులో తిప్పిన పుతిన్.. వీడియో వైరల్..
Vladimir Putin – Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin ) లు సరదాగా రోడ్ ట్రిప్‌ను ఆస్వాదించారు. పుతిన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పుతిన్‌తో నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోను రష్యా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యాలో తయారు చేసిన…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!