Home
Vladimir Putin
Vladimir Putin News
-
G20 Summit: జీ20 సదస్సులో ఫోటో షూట్.. కనిపించని బైడెన్, ట్రూడో, మెలోనీ..!
జీ20 సమ్మిట్ తర్వాత సంప్రదాయంగా ప్రపంచ దేశాధినేతలు దిగే ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. -
Russia-Ukraine War: నేటితో 1,000వ రోజుకు చేరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
Russia-Ukraine War: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన యుద్ధం రష్యా-ఉక్రెయిన్ వార్. 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా నిలిచిన ఈ యుద్ధం నేటి ( మంగళవారం)తో 1000వ రోజుకు చేరుకుంది. -
Russia- Ukraine Conflict: ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో రష్యా దాడి..
Russia- Ukraine Conflict: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి చేసినట్లు పేర్కొనింది. ఈ వైమానిక దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. -
Putin: గ్లోబల్ సూపర్ పవర్స్లో భారత్‌కు అర్హత ఉంది..
Putin: ప్రపంచంలో అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి భారత్‌కి అన్ని అర్హతలు ఉన్నాయని, భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. గురువారం సోచిలోని వాల్డై డిస్కషన్ క్లబ్ ప్లీనరి సెషన్లో పుతిన్ ప్రసంగిస్తూ.. రష్యా భారతదేశంతో అన్ని దిశల్లో సంబంధాలను అభివృద్ధి చేస్తుందని, ద్వైపాక్షిక సంబంధాల్లో గొప్ప విశ్వాసం ఉందని అన్నారు. -
India–Russia Relations: భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు
India–Russia Relations: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ను మరోసారి ప్రశంసించారు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని చెప్పుకొచ్చారు. భారత్ ఓ గొప్ప దేశం.. వారితో మా సంబంధాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. -
Russia – Ukraine Conflict: తమపై యుద్ధానికి వచ్చిన కిమ్ సైనికులు చనిపోయారు..
Russia - Ukraine Conflict: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సపోర్టుగా ఉత్తర కొరియా, రష్యాకు పెద్ద మొత్తంలో సైనికులను తరలించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కిమ్ సైనికుల్లో కొందరు చనిపోయారని వ్లొదిమీర్ జెలెన్స్కీ తాజాగా వెల్లడించారు. -
Russia Ukraine War : రష్యా ఉక్రెయిన్ మధ్యలోకి ఉత్తర కొరియా ఎంట్రీ.. మారిపోతున్న యుద్ధ చిత్రం
Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధచిత్రం ఇప్పుడు మారుతోంది. రష్యా సైన్యం మంగళవారం తూర్పు ఉక్రెయిన్‌లోని 2 ప్రాంతాలను ఆక్రమించిందని పేర్కొంది. -
BRICS Summit: పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..
BRICS Summit: 16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో సమావేశం జరగుతుంది. రష్యాకి చేరిన ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. -
BRICS Summit 2024: నేటి నుంచి రష్యాలో బ్రిక్స్ సమ్మిట్.. ప్రధాని మోడీతో పుతిన్ కీలక భేటీ
BRICS Summit 2024: ‘బ్రిక్స్’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు (మంగళవారం) ప్రారంభం కానుంది. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమానికి రష్యాలోని కజన్ వేదికగా స్టార్ట్ కానుంది. -
PM Modi Russia visit: నేడు రష్యాకు ప్రధాని మోడీ.. బ్రిక్స్ సదస్సుకు హాజరు, పుతిన్‌తో భేటీ
PM Modi Russia visit: భారత ప్రధాన మంత్రి నరేంద్ర నేడు (సోమవారం) 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సుకు మోడీ హజరు కానున్నారు.
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!