‘Vishwambhara’: చాలా కాలం తర్వాత మరోసారి ఆ స్టెప్ తీసుకున్న చిరు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ ఫేం డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ మూవీ, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నటికి షూటింగ్ ఇతర టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. దీంతో ఓ సాలిడ్ అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
Also Read:Payal Rajput : ఇండస్ట్రీలో నెపోటిజం రాజ్యం ఏలుతుంది..
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఏంటంటే ఈ సినిమా కోసం చిరు సింగర్‌గా మారబోతున్నారట. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సినిమాల కోసం పాటలు పాడిన విషయం తెలిసిందే. చిరంజీవి కూడా గతంలో తన సినిమాల కోసం పాటలు పాడారు. అలాగే పాటలతో పాటుగా పాట మధ్యలో కొన్ని కొన్ని డైలాగ్స్ తో మాట సాయం అందించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ‘విశ్వంభర’ కోసం చిరంజీవి మరోసారి తాను ఈ స్టెప్ తీసుకున్నట్టుగా రూమర్లు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. మొన్నటి వరకు ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాటన్నిటిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..