Mega Anil : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్, రిలీజ్ అయి మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Also Read : Junior Review : జూనియర్ ఓవర్సీస్ రివ్యూ…
తెలుగు సినీ పరిశ్రమలో ఓ మాదిరి పెద్ద సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా, బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ, ప్రభాస్ రాజా సాబ్ ఈ ఏడాదిలో రిలీజ్ కావలసిన మిగతా పెద్ద సినిమాలు. అయితే ఈ సినిమాల విడుదల తేదీల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. Also Read: Rajamouli: జక్కన్నా.. ఇంకా చెక్కుతున్నావా?? నిజానికి విశ్వంభరా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి…
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా చేస్తున్న అఖండ 2 సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉంది. నిజానికి, ఈ సినిమాను సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read:Kalki 2898 AD : ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘కల్కి’ నామినేట్.. ఎందుకంటే,…
Vishwambhara : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే అఖండ-2కు పోటీగా దింపుతున్నారు. దీంతో విశ్వంభర రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఓజీ సినిమా రాకపోతే విశ్వంభరను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓజీ అనుకున్న టైమ్ కే వస్తున్నాడు. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విశ్వంభర మూవీ వీఎఫ్ ఎక్స్…
టాలీవుడ్ లో ఎప్పుడు ఇంతే.. వస్తే పొలోమని అందరు హీరోలు ఒకేసారి వస్తారు. లేదంటే ఒక్కరు కూడా రారు. ఈ ఏడాది సుమ్మర్ ను వృధా చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు మేమంటే మేము అని ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ రేస్ లో నువ్వా నేనా అని రీతిలో పోటీ ఏర్పడింది. వారిలో బాలయ్య -బోయపాటి అఖండ 2, మెగా స్టార్ చిరు విశ్వంభర, OG సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు…
Chiranjeevi : అనిల్ రావిపూడి తన హడావిడితో విశ్వంభర మూవీని డామినేట్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు మెగా ఫ్యాన్స్. చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ మూవీ చేస్తున్నాడు. అయితే అనిల్ రావిపూడితో మూవీ మొదలు కాక ముందు వశిష్టతో చేస్తున్న విశ్వంభర మూవీపై మంచి బజ్ ఉండేది. అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. పైగా అది భారీ…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో పాటు, అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీలో బిజీగా గడుపుతున్నాడు. విశ్వంభరను భారీ పీరియాడికల్ సినిమాగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్రనే ఇప్పుడు ఇంట్రెస్ట్ ను రేపుతోంది. ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ పై కొంత నెగెటివిటీ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ విమర్శలు రావడంతో మూవీ టీమ్ చాలా…
బింబిసారతో కళ్యాణ్ రామ్కు మాసివ్ హిట్ ఇచ్చిన వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. కానీ విశ్వంభర టీజర్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంలో తడబడింది. పూర్ వీఎఫ్ఎక్స్కు తోడు రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా మెప్పించలేకపోయింది. అలాగే రిలీజ్ వాయిదా ఓటీటీ డీల్ సెట్ కాలేదన్న టాపిక్ కూడా విశ్వంభరపై బజ్ తగ్గించేసింది. దీని కన్నా వెనక స్టార్ట్ చేసిన మెగాస్టార్ 157 దూసుకెళుతోంది. విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ టీం కూడా చెప్పలేని…
Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది. ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ…