Home
Vishnu Vishal
Vishnu Vishal News
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
Vishnu Vishal : సెలబ్రిటీల జీవితాల్లో ఏ చిన్న మార్పు కనిపించినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా అఫైర్స్, ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు అయితే క్షణాల్లో వైరల్ అవుతాయి. అలాంటి పరిస్థితినే తాజాగా తమిళ నటుడు విష్ణు విశాల్ ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయన ఫోటోల్లో ముఖం ఉబ్బినట్లు, అలసిపోయినట్లు కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కొందరు ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు ప్రచారం చేయగా, మరికొందరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ పోస్టులు… -
Vishnu Vishal: “నన్ను చేతకానివాడిగా చూశారు”.. ఆ సినిమాతో రూ.30 కోట్లు నష్టపోయానన్న హీరో!
Vishnu Vishal: కోలీవుడ్ వైవిధ్యభరిత నటుడు విష్ణు విశాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, కొందరు తన మంచితనాన్ని ఎలా వాడుకున్నారో చెబుతూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గడిచిన మూడేళ్లలో నా జీవితంలో ఎన్నో చీకటి రోజులను చూశాను. ‘విష్ణు విశాల్ అంటే ఎలాగైనా వాడుకోవచ్చు, తను దేనికైనా ఓకే… -
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
Gatta Kusthi 2: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామా ‘గట్ట కుస్తీ’ (తెలుగులో మట్టి కుస్తీ). విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అయితే, అసలు ఈ సెకండ్ పార్ట్ ఆలోచన ఎలా మొదలైంది, స్క్రిప్ట్ వెనుక జరిగిన కసరత్తులు ఏంటి అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెల్లా అయ్యావు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన… -
Rana: ప్రాణం అరచేతిలో పెట్టుకుని కూర్చున్న- రానా
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు రానా దగ్గుబాటి. ప్రజంట్ మంచి కథలు ఏంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా తన ‘అరణ్య’ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు రానా. ఈ సినిమాలో రానా, విష్ణు విశాల్‌తో కలిసి అడవి, ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా నటించారు. దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత విడుదలైన తొలి పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు పొందింది.… -
Ratsasan 2: మళ్ళీ వణికించడానికి వస్తున్నారు!
తమిళ హీరో విష్ణు విశాల్ తన నిర్మాణ సంస్థ ద్వారా రెండు ముఖ్యమైన సీక్వెల్‌లను కూడా ప్రకటించారు. మొదటిది, 2022లో విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘గట్ట కుష్టి’కి సీక్వెల్‌గా ‘గట్ట కుష్టి 2’. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రెండవది, 2018లో సంచలనం సృష్టించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాట్ససన్’కి సీక్వెల్‌గా ‘రాట్ససన్ 2’. ఈ చిత్రం షూటింగ్ 2026లో ప్రారంభమవుతుందని విష్ణు విశాల్ ధృవీకరించారు. Also Read:Coolie : అమీర్ ఖాన్ తో… -
Jwala Gutta: పెళ్లి రోజే.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. గుత్తా జ్వాల మంగళవారం (ఏప్రిల్ 22) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. నాలుగో పెళ్లి రోజు నాడు తమకు ఆడపిల్ల పుట్టినట్లు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతులకు ఫాన్స్ సహా ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. విష్ణుకు ఇప్పటికే ఆర్యన్ అనే కుమారుడు ఉన్నాడు. విష్ణు విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ శుభవార్త తెలిపారు.… -
Lal Salaam : లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ పై సందిగ్దత.. కారణం అదేనా..?
రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్‌సలామ్ మూవీ.ఈ ఏడాది ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ మూవీలో రజనీకాంత్ హీరో అంటూ సినిమా యూనిట్ ప్రచారం చేసింది. కానీ ఇందులో ఆయన ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ లో నటించారు.ఈ మూవీలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు.క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సోషల్ మెసేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నది.… -
Lal Salaam : ఆ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ కు రానున్న లాల్ సలామ్ మూవీ..?
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన మూవీ లాల్ సలామ్. ఈ మూవీలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు.ఈ మూవీకి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్డ్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లాల్ సలామ్ మూవీ తమిళంలో పది కోట్లలోపే… -
Lal Salaam : ఓటీటీలోకి వచ్చేస్తున్న లాల్ సలామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ సినిమా ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనుకున్నంత ఆదరణ లభించలేదు. దీంతో ఇప్పుడు తొందరగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ సినిమా మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోందనే వార్త తెగ వైరల్ అవుతుంది.ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను కొనుగోలు… -
Lal Salaam : లాల్ సలామ్ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే లాల్ సలామ్ మూవీలో భారత దిగ్గజ క్రికెటర్ కపీల్ దేవ్ మరియు జీవిత రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా.. ఏ సుభాస్కరన్…
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!