Pak-Afghan War: రంజాన్ వేళ ఆప్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. భారీగా ప్రాణనష్టం!
- రంజాన్ వేళ ఆప్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు
- మహిళలు, చిన్నారులు మృతి
- కాందహార్‌లోని ఇంధన డిపోపై దాడి
- సంక్షోభ సమయంలో తాలిబన్ ప్రభుత్వానికి భారీ నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంజాన్ మాసం చివరి దినాల్లో ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఆప్ఘనిస్థాన్‌లోని కాబుల్, కందహార్, పక్తియా, పక్తికా వంటి ప్రదేశాల్లో భారీ నష్టం జరిగింది. మహిళలు, పిల్లలు చనిపోయారని ఆప్ఘనిస్థాన్ తెలిపింది. నివాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఈ నష్టం జరిగినట్లుగా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. మొత్తానికి తాజా ఘటనతో ఇస్లామాబాద్-తాలిబన్ ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
Also Read
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
ఇక కాందహార్‌లోని ఇంధన డిపోపై కూడా పాకిస్థాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇది పౌర విమానయాన సంస్థలకు, ఐక్యరాజ్యసమితి విమానాలకు ఇంధనాన్ని సరఫరా చేస్తుంది. ఇప్పటికే ప్రపంచమంతా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో పాకిస్థాన్ మాత్రం కాందహార్ ఇంధన డిపో దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతలు పెరిగేటట్లు కనిపిస్తోంది. అనేక నివాసాలు నేలమట్టం అయ్యాయి.
ఇది కూడా చదవండి: PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు మోడీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
పాకిస్థాన్ సైనిక చర్యను క్రూరమైన దురాక్రమణగా తాలిబన్ ప్రభుత్వం అభివర్ణించింది. రంజాన్ చివరి పది రోజుల్లో ఈద్ వంటి పండుగలకు దగ్గరగా ఉన్న సమయంలో దాడులు చేయడం పాకిస్థాన్ పాలన ఎటువంటి మానవతా సూత్రాలకు.. నైతిక విలువలకు కట్టుబడి లేదని నిరూపిస్తుందని ప్రకటనలో పేర్కొంది. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రతిజ్ఞ చేశారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!