ఇంతవరకూ కామెడీ పాత్రలు చేయని తాను తొలిసారి 'మట్టి కుస్తీ'లో ఆ తరహా పాత్ర చేశానని ఐశ్వర్య లక్ష్మీ చెబుతోంది. 'గాడ్సే', 'అమ్ము' చిత్రాలతో తెలుగువారికి చేరువైన ఐశ్వర్య లక్ష్మీ ఇప్పుడు 'మట్టి కుస్తీ'తో మరోసారి అలరించబోతోంది.
Matti Kusthi Trailer:కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యువు దర్శకత్వం వహిస్తున్న చిత్రం మట్టి కుస్తీ. ఈ సినిమాతో మొదటిసారి మాస్ మహారాజ రవితేజ కోలీవుడ్ లో నిర్మాతగా అడుగుపెడుతున్నాడు.
విష్ణువిశాల్ నటించి, నిర్మిస్తున్న 'మట్టి కుస్తీ' రిలీజ్ డేట్ ఖరారైంది. అడివి శేష్ 'హిట్ 2' విడుదల కాబోతున్న డిసెంబర్ 2వ తేదీనే 'మట్టి కుస్తీ' సైతం జనం ముందుకు వస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా ఆమె 'లాల్ సలామ్' అనే సినిమాను రూపొందిస్తోంది. ఇందులో రజనీకాంత్ ప్రత్యేక పాత్రను పోషించబోతున్నారు.
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'మట్టి కుస్తీ' చిత్రం సెకండ్ లుక్ ను హీరోయిన్ కాజల్ విడుదల చేసింది. ఈ చిత్రానికి మాస్ మహరాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.
Vishnu Vishal: ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోషూట్ ట్రెండ్ గా మారింది. ఏ ముహూర్తాన ఈ ట్రెండ్ ను రణవీర్ సింగ్ మొదలుపెట్టాడో .. ఒక్కో హీరో ఇదే పనిలో మునిగిపోతున్నారు. ఇప్పటికే న్యూడ్ గా రణవీర్ సింగ్ ను చేసి ఛీ ఛీ ఏంటీ దరిద్రం అనుకుంటున్న నెటిజన్లకు నేను కూడా రణవీర్ సింగ్ ను ఫాలో అవుతున్నాను అన్నట్లు కోలీ
టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ గత శుక్రవారం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగులో పంపిణీ చేసింది. ఈ చిత్రానికి మాస్ మహరాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకు తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్�
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం నిదానంగా దేశ వ్యాప్తంగా విస్తరించబోతోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో నిరసనకారులను కట్టడి చేస్తుంటే, మరికొన్ని రాష్ట్రాలలో ఆ వివాదాలను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఇవాళ విడుదలైన విష్ణు వ�