Home
Virat Kohli
Virat Kohli News
-
విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన గప్తిల్
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన గప్తిల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో ఇప్పటివరకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 3,227 పరుగులతో టాప్‌లో ఉండగా… ఈరోజు 31 పరుగులు చేసిన గప్తిల్ 3,248 పరుగులతో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. Read Also: ధోని కోసం 1,436 కి.మీ నడిచిన… -
ట్రోఫీ గెలవలేదు కాబట్టి 10 మార్కులు కట్
టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. దీంతో అతడి పనితీరుపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ విశ్లేషించాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నంతకాలం క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. రవిశాస్త్రి-విరాట్ కోహ్లీ కాంబినేషన్‌కు తాను 100కు 90 మార్కులు వేస్తానని కపిల్ అన్నాడు. వారిద్దరూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు కాబట్టి 10 మార్కులు కట్ చేసినట్లు వివరించాడు. Read Also: కుంబ్లే స్థానంలో ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్… -
వివాదంలో కోహ్లీ వన్8 కమ్యూన్ రెస్టారెంట్…
టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ వివాదంలో చిక్కుకుంది. పూణెలోని రెస్టారెంట్‌పై ఎస్ వియ్ ఎగ్జిస్ట్ ఇండియా అనే ఎల్జీబీటీ క్యూఐఏ ప్లస్ కమ్యూనిటీ తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ రెస్టారెంట్లోకి గే, లెస్బియన్, ట్రాన్స్ కమ్యూనిటీ వారిని అనుమతించడం లేదని ఆరోపించింది. అంతేకాదు, కోహ్లీకి చెందిన ఇతర రెస్టారెంట్లు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని దుమ్మెత్తి పోసింది. ఈ ఆరోపణలపై ‘వన్8 కమ్యూన్’ వర్గాలు స్పందించాయి. తమ రెస్టారెంట్లలో ఎలాంటి లింగ వివక్షకు… -
జట్టులో కోహ్లీ రోల్ పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు…
భారత టీ20 జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని ఓపెనర్ రోహిత్ శర్మ భర్తీ చేసాడు. అయితే ఈరోజు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఆ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ఇక మీదట టీ20 జట్టులో కోహ్లీ రోల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. జట్టు కోసం అతను ఇప్పటివరకు ఏమి చేస్తున్నాడో అది అలాగే ఉంటుంది. అతను చాలా… -
అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ కి కోహ్లీ గుడ్ బై !
బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించేందుకు విరాట్ కోహ్లీ ఇతర ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగే అవకాశం ఉందని మాజీ కోచ్ రవిశాస్ర్తి తెలిపాడు. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు గత ఐదేళ్లుగా టెస్టుల్లో నెంబర్‌వన్‌గా సాగుతోందన్నాడు. అయితే మానసికంగా అలిసిపోయినట్టు భావించినా.. లేక బ్యాటింగ్‌పై దృష్టి సారించాలనుకున్నా టెస్టు సారథ్యం నుంచి కూడా కోహ్లీ వైదొలగవచ్చు. అయితే అది ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు తప్పదన్నాడు రవిశాస్త్రి. ఇది ఇలా ఉండగా..టీట్వంటీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ… -
కోహ్లీ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన అఫ్రిది…
యూఏఈలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుండి ఇండియా నిష్క్రమించిన తర్వాత.. ఈ పొట్టి ఫార్మటు నుండి నాయకునిగా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. దాంతో ఈ నెల 17 నుండి న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసించారు. ఇలా జరుగుతుంది అని తాను ముందే ఊహించినట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో… విరాట్… -
జట్టు ఎంపికలో మేము భాగస్వామ్యం కాలేదు: రవిశాస్త్రి
వరల్డ్ కప్ టీ20లో భారత్ సెమీస్ దశలోనే నిష్క్రమించిది. అయితే దీనిపై భారత జట్టు కూర్పు సరిగా లేదని అనేక విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. పాకిస్తాన్ లాంటి జట్టు పై ఓడిపోవడం సగటు భారతీ య క్రికెట్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆట గాళ్లను విరా మం లేకుండా క్రికెట్ ఆడించడం భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన ఆశాజనకంగా లేదని చాలా మంది అభిమానులు… -
మరో కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్..
ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో ఈరోజుఆస్ట్రేలియా తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్… అంతర్జాతీయ క్రికెట్ టీ 20 ఫార్మాట్లో 2,500 పరుగులు అతి వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇంతక ముందు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అయితే కోహ్లీ 68 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయిని చేరుకోగా… బాబర్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే దానిని చేరుకున్నాడు. అయితే దుబాయ్‌లో జరుగుతున్న… -
వన్డే కెప్టెన్సీ పై కోహ్లీతో బీసీసీఐ చర్చలు…?
విరాట్ కోహ్లీ టీ20 ఫార్మటు నుండి కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలు భారత రోహిత్ శర్మ చేతిలో ఉంచింది బీసీసీఐ. అయితే ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో బీసీసీఐ వన్డే కెప్టెన్సీ భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది. వన్డే ఫార్మటు లో కూడా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు కోరుకుంటోందని తెలుస్తుంది. ఆ కారణంగా కోహ్లీన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి మళ్ళీ ఫామ్‌కి తిరిగి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది… -
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిగ్ షాక్..!
టీ-20 ప్రపంచకప్‌లో నిరాశాజనక ప్రదర్శనతో భారత టీ20 జట్టు సారధిగా తన కెరీర్ ముగించిన విరాట్ కోహ్లీకి మరో చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ టీ20 బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగు స్థానాలు కోల్పోయాడు కోహ్లీ. టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశ ముగిసిన తర్వాత అంతర్జాతీయ ర్యాంకుల్లో చాలా మార్పులు వచ్చాయి. వాటిలో కోహ్లీ స్థానం కూడా ఒకటి. టోర్నీ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ టీ20 బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీ.. లీగ్ దశ ముగిసే…
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!