Home
Virat Kohli
Virat Kohli News
-
భారత క్రికెట్ టీం లో గొడవలు..అసలేం జరుగుతుంది ?
ఆటగాళ్లు ఆటపై దృష్టిపెట్టాలి.. బీసీసీఐ టీమ్ మేనేజ్ మెంట్, టూర్లు, బిజినెస్ సంగతి చూడాలి. ఇక్కడ ఆ డివిజన్లో క్లారిటీ మిస్సయింది. ఇగోలు, పవర్ గేమ్ లు మొదలయ్యాయి. ఆటగాళ్లను కంట్రోల్ చేయాల్సిన బీసీసీఐ కంట్రోల్ తప్పుతోందా? లేని వివాదాలు సృష్టిస్తూ ప్లేయర్ల మధ్య గ్యాప్ పెంచుతోందా? భారత్ క్రికెట్ జట్టులో జరుగుతున్న పరిణామాలు… దేశ పరువును పొగొట్టేలా ఉన్నాయి. ప్లేయర్ల మధ్య భేదాభిప్రాయాలు వస్తే సరిదిద్దాల్సిన కెప్టెన్లే… ఇప్పుడు గొడవపడుతున్నారు. టీం ఇండియా కెప్టెన్లు రోహిత్… -
ఇండియన్ క్రికెటర్లు అడ్డం తిరుగుతున్నారా..?
ఇండియన్ క్రికెటర్లు అడ్డం తిరుగుతున్నారు. రోహిత్-విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు మరింత ముదిరిపోయాయ్. వన్డే సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యానంటున్నాడు కోహ్లీ. అనారోగ్యంతో టెస్టులకు దూరమయ్యాడు రోహిత్. ఐతే…కెప్టెన్సీ కోల్పోవటంతో కోహ్లీ మనస్తాపం చెందాడు. ఫలితంగా టీమిండియా ఆటగాళ్లలో వివాదాలు ముదిరిపోయాయ్. మరోవైపు…కోహ్లీని దారిలో పెట్టే పనిలో పడింది బీసీసీఐ. కోహ్లీ వ్యవహార శైలి ధిక్కారమే అంటున్నాయ్ బీసీసీఐ వర్గాలు. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది బీసీసీఐ. దక్షిణాఫ్రికా టూర్ మొదలైనప్పటి నుంచి ఆ… -
దక్షిణాఫ్రికాకు పయనమైన టీం ఇండియా…
ఓమిక్రాన్ కేసుల మధ్య భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ సిరీస్ జరుగుతుందా.. లేదా అనే ప్రశ్న వచ్చింది. కానీ ఏది ఏమైనా బీసీసీఐ టీం ఇండియాను సౌత్ ఆఫ్రికా పంపడానికి బీసీసీఐ సిద్ధమైంది. కానీ ఈ పర్యటనలో మొదట టీ20 సిరీస్ కూడా ఉండగా… దానిని వాయిదా వేసింది. Read Also : బీసీసీఐ కెప్టెన్,… -
బీసీసీఐ కెప్టెన్, ఆటగాళ్ల మధ్య కొత్త విభేదాలను సృష్టిస్తోందా…?
బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఇంత కాలం ఎవరున్నా టీమిండియా సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే వినిపించేవి తప్ప, బీసీసీఐ తెరవెనుక ఉండేది. కానీ, గంగూలి ఎప్పడైతే సీన్ లోకి వచ్చాడో అప్పటి నుండి సీన్ మారింది. ఆటగాళ్ల మధ్య ఉన్న స్పర్థల్ని మరింత పెరిగేలా బీసీసీఐ ధోరణి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. విభేదాలు పరిష్కరించాల్సిన బీసీసీఐ కెప్టెన్, ఆటగాళ్ల మధ్య కొత్త విభేదాలను సృష్టిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. కెప్టెన్ గా కొహ్లీని తప్పుకోమని ఆదేశించే హక్కు బీసీసీఐకి ఉంది.… -
కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించిన బీసీసీఐ…!
కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని సెప్టెంబర్‌లో కోహ్లీ చెప్పారు. అప్పుడే వద్దని కోహ్లీకి చెప్పాం. మేము స్పందచలేదని చెప్పడం అవాస్తవం అని బీసీసీఐ తెలిపింది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మరో కెప్టెన్‌ను నియమించాల్సి ఉంటుంది. అప్పుడు వన్డేలకు ఒకరు, టీ-20లకు మరొకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వస్తుంది. అది బీసీసీఐకి సమస్యగా మారుతుందని కోహ్లీతో చెప్పాం. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోమని గంట ముందు చెప్పామన్నది అవాస్తవం. వన్డేలకు రోహిత్… -
కెప్టెన్సీ తీసేసే ముందు నాకు చెప్పారు : కోహ్లీ
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత భారత క్రికెట్ లో చాలా అంశాలు చర్చలో ఉన్నాయి. విరాట్ కు చెప్పకుండానే తన కెప్టెన్ పదవిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… కెప్టెన్సీ నుంచి తప్పించే విషయం తనకు తెలుసు అన్నారు. అయితే టీం ఇండియా త్వరలో వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో చీఫ్ సెలక్టర్ నాకు ఈ విషయం… -
సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ పై స్పష్టం చేసిన విరాట్…
బీసీసీఐ తన వన్డే కెప్టెన్సీ తీసేసిందనే కోపంతో విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో జరగనున్న వన్డే సిరీస్ కు దూరం అవుతున్నాడు అని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల పేరిట తాను ఈ సిరీస్ దూరం కానున్నాడు అని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు అని ఈ భారత టెస్ట్ కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు. Read Also : దాదాకి కోహ్లీ కౌంటర్… కెప్టెన్ గా తప్పుకోవద్దని చెప్పలేదు..! అయితే టీం ఇండియా… -
దాదాకి కోహ్లీ కౌంటర్… కెప్టెన్ గా తప్పుకోవద్దని చెప్పలేదు..!
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ కి కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మధ్య బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుండి తప్పించిన తర్వాత గంగూలీ మాట్లాడుతూ… కోహ్లీ మొదట టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలోనే నేను తప్పుకోవద్దు అని చెప్పను. అయిన కోహ్లీ వినలేదు. దాంతో వైట్ బల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ లు వద్దు అని విరాట్ ను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ… -
కోహ్లీనే కావాలని అడిగాడు : గంగూలీ
2016 వరకు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అతను ప్రతి ఏడాది ఐపీఎల్ లో రాణించిన అతడిని వైట్ బల్ క్రికెట్ లోకి తిరిగి తీసుకోలేదు. కానీ ఈ ఏడాది యూఏఈలో జారీఫైనా టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అందుకు ముఖ్య కారణం అశ్విన్ పేరు ఆ జట్టులో ఉండటమే. దాదాపుగా టీం ఇండియాకు… -
కోహ్లీ ఇంకా మమల్ని అడగలేదు : బీసీసీఐ అధికారి
భారత వన్డే జట్టుకు కాప్టెన్ గా కొనసాగాలి అనుకున్నా… తనను బీసీసీఐ తప్పించింది అనే కోపంతో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే అతను రాబోయే సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాల పేరుతో కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై తాజాగా ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు…
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!