డబ్ల్యూటీసీ ఫైనల్ అలాగే ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ పర్యటన కోసం భారత క్రికెట్ ప్రత్యేక విమానంలో బయలుదేరింది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో ముంబై ఎయిర్పోర్ట్కు వచ్చిన కోహ్లీ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ సమయంలో విరుష్క కూతరు వామికా కోసం ఫొటోగ్రాఫర్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిన్నారినే టార్గెట్ చేస్తూ ఫోటోలు తీశారు. కానీ వామిక ముఖం బయట పడకుండా అనుష్క…
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కూతురు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విరాట్ శనివారం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ‘ఆస్క్ మీ’ సెషన్ నిర్వహించారు. దీంతో ఆయనకు అభిమానుల నుంచి వెల్లువలా ప్రశ్నలు వచ్చి పడ్డాయి. అయితే ఓ నెటిజన్ మాత్రం విరుష్క దంపతుల న్యూ బోర్న్ బేబీ వామిక ఫోటోలు అడగడంతో పాటు, ఆ పాప పేరుకు అర్థం ఏంటని ప్రశ్నించాడు. దానికి స్పందించిన విరాట్… “దుర్గాదేవికి వామిక మరొక…
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ వీలైనంత త్వరగా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపాడు. అయితే కట్టు దిట్టమైన బయో బాబుల్ జరుగుతున్న ఐపీఎల్ 2021 లోకి కరోనా రావడంతో నిరవధికంగా టోర్నీ వాయిదా పడింది. ఈ క్రమంలోనే బీసీసీఐ సూచన మేరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు విరాట్ కోహ్లీ…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇక ఇండియాలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో కరోనా కట్టడికి రాజకీయ నాయకులతో పాటు, క్రికెటర్లు, సిని స్టార్లు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రజల కష్టాలను చూస్తే బాధ కలుగుతుందని.. అందుకే తన భార్య అనుష్క శర్మతో…
ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఊపు మీద ఉన్న విషయం తెలిసిందే. వరుసగా అన్ని మ్యాచ్ లు గెలుచుకుంటూ పోతుంది. అయితే నిన్న మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో బెంగుళూరుపై విజయం సాధించింది చెన్నై. అయితే ఈ షాకు నుంచి తేరుకోకముందే.. తాజాగా కెప్టెన్ కోహ్లీకి మరో షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో.. ఆ…