రోహిత్ గుడ్ ఛాయిస్ : సునీల్ గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్న జరిగిన టీ20 పరిణామాల తరువాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రోహిత్ శర్మ ను కెప్టెన్‌గా ప్రకటిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్.. రోహిత్ గుడ్ ఛాయిస్ అంటూ కితాబిచ్చారు.
వచ్చే ఏడాదిలో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇండియాకు కప్పు అందించే సత్తా ఉన్నవారినే మార్గదర్శగా నిర్ణయించడ మంచిదని అందుకు.. రోహిత్ కి కెప్టెన్సీ ఇవ్వడం మంచిదన్నారు. రోహిత్ శర్మ ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!