Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ మారాయ్..
- కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే అధికారులు..
- యశ్వంత్ పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టైమింగ్స్‌లో స్వల్ప మార్పులు..
- మార్చి 15 నుంచి అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూపూర్ స్టేషన్లో కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ నైరుతి రైల్వే (South Western Railway) నిర్ణయం తీసుకుంది. రైలు కార్యకలాపాలను మరింత మెరుగుపరచడానికి, సమయపాలన పాటించడానికి ఈ కొత్త సమయాలు మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
యశ్వంతపూర్ – కాచిగూడ వందే భారత్ (ట్రైన్ నంబర్ 20704): ఇది హిందూపూర్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని, 3.57 గంటలకు బయలుదేరుతుంది. (గతంలో ఇది 3.48 గంటలకు వచ్చి, 3.50 గంటలకు బయలుదేరేది).
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
కాచిగూడ – యశ్వంతపూర్ వందే భారత్ (ట్రైన్ నంబర్ 20703): ఇది హిందూపూర్‌కు మధ్యాహ్నం 12.17 గంటలకు చేరుకుని, 12.19 గంటలకు బయలుదేరుతుంది. (గతంలో ఇది 12.08 గంటలకు వచ్చి, 12.10 గంటలకు బయలుదేరేది).
Also Read:AI Effect: ఏఐతో ఉద్యోగాలు కోల్పోయే 10 రంగాలు ఇవే.. జాబితా వెల్లడించిన ఆంత్రోపిక్..
ప్రయాణికులు ఈ కొత్త సమయాలను గమనించి.. తమ ప్రయాణాలను దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైలు ప్రయాణంలో జాప్యాన్ని తగ్గించి, సేవలను మరింత వేగవంతం చేయడానికి ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇలా ఉండగా.. యశ్వంత్ పూర్ టు కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో 6 రోజులు రాకపోకలు సాగిస్తుంది. బుధవారం ఒక్క రోజు ఈ రైలు సర్వీస్ ఉండదు. ఇక ఈ ట్రైన్ కాచిగూడ నుంచి బయలు దేరి మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!