సోషల్ మీడియాలో రకరకాల జంతువుల, పక్షుల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అవి పుట్టిన తర్వాత భూమ్మీదకు రాగానే అవి ఎలా ఉంటాయో అనే వీడియోలు ఈ మధ్య తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా మరో వీడియో తెగ వైరల్ అవుతుంది.. X లో ఒక వీడియో, నవజాత ఊసరవెల్లి యొక్క రంగు-మారుతున్న సామర్థ్యాలను మంత్రముగ్దుల ను చేస్తుంది.. X వినియోగదారు @AMAZlNGNATURE పోస్ట్‌లో, ఒక వ్యక్తి యొక్క అరచేతిలోకి సరిపోయే చిన్న ఊసరవెల్లి, పొదిగిన తర్వాత…
Delhi Metro: ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో తరచుగా చర్చనీయాంశంగా ఉంటుంది. ఫైటింగ్ చేసుకుంటున్నట్లు, కొన్ని సార్లు ఎవరో శృంగారంలో పాల్గొంటున్నట్లు వీడియోలు తెరపైకి వచ్చి వైరల్ అయ్యాయి.
దోస అంటే చాలా మందికి ఇష్టం.. అందుకే విదేశాల్లో కూడా దోసలకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఇక దోసల్లో రకరకాల దోసలు కూడా ఉంటాయి.. మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, పన్నీర్ దోశ ఇలా రకరకాల దోశలు దోశ ప్రియుల నోరూరిస్తుంటాయి. కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకంగాక కొన్ని దోస రకాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటాయి.. అయితే ఇప్పుడు ఓ రెస్టారెంట్ లోని దోస తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్…
పంజాబ్‌లో వింత సంఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి ఓ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదేం సరదా.. ఇలాంటి దొంగతనం కూడా చేయొచ్చా అంటూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకి ఈ వీడియో ఏం ఉందంటే.. పంజాబ్‌లోని మొహాలిలో వింత చోరి జరిగింది. డబ్బు, ఆభరణాలు, బైక్స్, కార్లు దొంగతనం చేయడం సాధారణ విషయమే. కానీ ఈ వీడియోలోని అమ్మాయిలు అనుకొని విధంగా వ్యవహరించారు.…
కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారు.. అవును నిజం.. ఎన్నో అద్భుతాలను చూస్తుంటాము.. తాజాగా అలాంటి అద్భుతమే ఒకటి వెలుగు చూసింది.. ఓ వ్యక్తి సీల్ తో అద్భుతంగా రామ, సీత చిత్ర పటాన్ని గీసాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కళాకారుడు షింటు మౌర్య ఆన్లైన్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసే సృష్టితో ఆకర్షించాడు-జై శ్రీ రామ్ ముద్రను ఉపయోగించి రూపొందించిన రాముడు-సీత చిత్రపటం.. కళాకారుడి ప్రయాణం రీల్లో విప్పుతుంది, వీక్షకుల…
పాకిస్తాన్ లో జరిగిన ఓ టోర్నమెంట్ మ్యాచ్ లో ఇద్దరు బ్యాట్స్ మెన్లు కొట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ లో ఇలాంటి పరిణామాలు ఎక్కడ చూసి ఉండరు. సాధారణంగా క్రికెట్ లో గొడవలు జరిగితే ప్రత్యర్థి టీమ్ తో జరుగుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు ఒకే జట్టు బ్యాట్స్ మెన్లు బ్యాట్లతో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.
సాధారణంగా పెంపుడు జంతువులను కార్లలో కానీ, బైకులపై కానీ ఎక్కించుకుని పోతుంటాం. అంతేకాకుండా ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు కూడా వాటిని వదిలి ఉండలేక తమతో పాటు బస్సుల్లో, కార్లలో, బైకులపై తీసుకెళ్తారు. కానీ ఓ వ్యక్తి భారీకాయం ఉన్న ఎద్దును తన బైక్ పై ముందు కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఫుడ్ వ్యాపారస్తులు అంతా ఒకలా ఆలోచిస్తే.. కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తమ మెదడుకు పని పెట్టి రోజూ విక్రయించే వాటినే కొత్తగా, సరికొత్తగా విక్రయిస్తుంటారు.. కొత్త రెసిఫీలను కలిపి వింత వింత తినుబండారాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి చిరు వ్యాపారులు అటు ఆదాయాన్ని ఆర్జిస్తూనే.. ఇటూ సోషల్ మీడియాలోనూ ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ…
కోతి రాళ్ల మధ్య హాయిగా నిద్రిస్తున్నట్లు మనం చూడవచ్చు. వీడియో మొదటి నుండి, కోతి నోరు తెరిచి నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో దాని చుట్టూ అనేక ఇతర కోతులు కూడా కూర్చుని కనిపిస్తున్నాయి. కొన్ని కోతులు తమ పనుల్లో బిజీగా ఉంటే.. మరి కొన్ని ఆడుకుంటున్నారు. వీటన్నింటికీ మించి ఈ కోతి అన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోతు కనిపిస్తుంది.
ఒక బార్బర్ వెరైటీగా హెయిర్మసాజ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా మనం బార్బర్ షాపుకు వెళ్తే బార్బర్ ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే తమ గిరాకీ దెబ్బతినకుండా ఉండటానికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తాడు. కానీ ఈ బార్బర్ షాపులో హెయిర్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చిన కస్టమర్లపై బార్బర్ ప్రవర్తించే తీరు చేస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఆ బార్బర్ చేయడమే అలా చేస్తాడా.. లేదంటే సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం చేస్తున్నాడా అనేది తెలియదు.