శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులో బైక్పై వచ్చిన వ్యక్తులు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు అద్దాలను పగులగొట్టి రూ.13.75 లక్షల నగదుతో పరారయ్యారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో ప్రజల్లో భద్రతపై ఆందోళన నెలకొంది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. సర్జాపూర్లోని సోంపురాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వీడియోలో, ఒకరు మోటారుబైక్పై వేచి ఉండగా,…
Shocking: ఈ మధ్యకాలంలో వాహనాల్లో పాములు చొరబడటం చూస్తున్నాం. ఇటీవల హెల్మెట్ లోకి నాగుపాము దూరింది. చీకటిగా, రద్దీగా ఉండే ప్రాంతాలను కోరుకునే పాములు బైకుల సీటు కింద, కారు బానెట్ కింద దూరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని గమనించకుండా డ్రైవ్ చేశామో అంతే సంగతి.
ఈరోజుల్లో వాహనాలు ఎక్కువగా అయ్యాయి.. బస్సుల్లో వెళ్లేవారి సంఖ్య తగ్గింది.. దాంతో పాదాచారులకు కష్టంగా మారింది.. ఎందుకు అనుకుంటున్నారా.. వాహనాల రద్దీ పెరగడంతో జనాలకు రోడ్లు దాటడం పెద్ద కష్టంగా మారింది.. రోజు రోజుకు మనుషుల కన్నా ఎక్కువగా వాహనాల సంఖ్య పెరిగిపోయింది.. దీంతో మనుషులు రోడ్ల పై నడవక తప్పని సరి అయినా.. అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది.. ఇక ఇలా చాలా మంది పాదాచారులు తమ గమ్యస్థానానికి లెట్ గా చేరుకుంటారు.. అయితే…
టాలెంట్ ఉన్నోడికే పేరు వస్తుంది.. అది ఎవడబ్బ సొత్తు కాదు అని ఓ సినిమాలో ప్రూవ్ చేశారు.. ఇప్పుడు అలానే కొందరు జనాలు కూడా తమలోని క్రియేటివిటి ఆలోచనలను బయటకు తీసుకొస్తున్నారు.. సాధ్యం కావు అనుకున్న వాటిని కొందరు సాధించి చూపిస్తున్నారు.. అవసరానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో సరికొత్త వస్తువులను తయారు చేస్తుంటారు.. సోషల్ మీడియా ద్వారా అలాంటి ఎన్నో క్రియేటివ్ ఐడియాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ…
ఈ మధ్య లవర్స్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారో.. థ్రిల్ కోసం చేస్తున్నారో తెలియడం లేదు కానీ నడి రోడ్డు పై జనాలు చూస్తారు అనే బుద్ది కూడా లేకుండా రొమాన్స్ చేస్తున్నారు.. మొన్నటివరకు మెట్రోలో ఘాటు రొమాన్స్ చేసిన లవర్స్ ఇప్పుడు రూటు మార్చారు.. ఇప్పుడు నడిరోడ్డుపై బైకు మీదొ, కారు మీదో చేస్తున్నారు.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా అలాంటి వీడియోనే వైరల్ అవుతుంది.. హైదరాబాద్లో…
కొన్ని యాదృచ్చికంగా జరిగే సంఘటనల కారణంగా, లేదా కుటుంబ కారణాల వల్లనో కొందరు బిక్షగాళ్లుగా మారుతారు.. ఇక వాళ్లు బిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నారు.. అయితే కొందరిని చూస్తే మానవత్వం ఉన్న వారికి గుండె తరుక్కుపోతుంది.. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. యాచించే స్థితికి చేరుకుంటే ఆ జీవితం చాలా దారుణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వారిని అసహ్యించుకునే ప్రజలే సమాజంలో ఎక్కువగా ఉంటారు. కొందరు మాత్రం వారిని…
దోమలు దండు వల్ల విమానం తన ప్రయాణాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.. కోతులు, పాములు వస్తే ఆగిపోయిన ఘటనలను మనం చూసే ఉంటాం.. కానీ ఇలా దోమలు విమానాన్ని ఆపడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం.. దోమలు ఫ్లైట్లో దాడి చేయడంతో ఓ విమానం బయలుతేరాల్సిన టైమ్కి టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది.. ఒక్కసారిగా దోమలు దండయాత్ర చెయ్యడంతో ప్రయాణీకులు ఇబ్బందికి గురయ్యారు.. వెంటనే సిబ్బంది అలెర్ట్ అవ్వడంతో దోమలను అరికట్టారు.. ఈ…
ఈరోజుల్లో జనాలకు తెలివితేటలూ ఎక్కువవుతున్నాయి.. ఇంజనీర్స్ కన్నా ఎక్కువగా, సరికొత్తగా ఆలోచిస్తున్నారు.. చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి అద్భుతమైన వాటిని తయారు చేస్తున్నారు.. వాటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి కాస్త ప్రశంసలను అందుకుంటూ నెట్టింట హల్ చేస్తాయి.. తాజాగా ఓ తాత వీడియో కూడా జనాలను ఆకట్టుకుంది.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఆ వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం పదండీ.. సూరత్ వీధుల్లో ఓ పెద్దాయన ఉత్సాహంగా మోనోసైకిల్…
ఈరోజుల్లో వెరైటీగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు.. ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు.. అందులోనూ ఫుడ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక…
సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో.. లేక అందరు చూడాలని అనుకుంటారో తెలియదు కానీ కొన్ని వీడియోలను చూస్తే జనాలు షాక్ అవుతారు… ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం.. ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు.. వాళ్ల గురించి చూసేవాళ్లు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు రీల్స్ చేస్తున్నారు.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.. వైరల్ అవుతున్న…