మనీ హీస్ట్ వెబ్ సిరీస్ తెలియని వారుండరు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఏకంగా నోట్ల కట్లలే తయారు చేయిస్తాడు హీరో. అయితే ఇందులో హీరో హెలికాప్టర్ నుంచి రోడ్డుపై నోట్ల వర్షం కురిపించిన సీన్.. తాజాగా రియల్ లైఫ్లోనూ దర్శనం ఇచ్చింది. అదేక్కడో కాదు మన ఇండియాలోనే. నోయిడాలో అర్థరాత్రి రోడ్డుపై కొందరు యువకుడు నోట్ల వర్షం కురిపించిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో దీనిపై పోలీసుల కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో కూడా…
Karachi UK Office: ఓ వీసా కార్యాలయంలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. వెయిటింగ్ హాల్లో అమర్చిన టీవీలో పోర్న్ వీడియో దర్శనం ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంత షాక్కు గురైన సంఘటన పాకిస్తాన్ కరాచీలోని యూకే వీసా ఆఫీసులో చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో గెర్రీ విసా సెంటర్కు జనం క్యూ కట్టారు. వీసా ఇంటర్య్వూకి హాజరైన అభ్యర్థులు అక్కడ వెయిటింగ్ హాల్లో…
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో దర్శనం ఇచ్చింది. ఓ వ్యక్తిపై దుండగులు తుపాకితో బుల్లెట్ల వర్షం కురిపిస్తుండగా ధైర్యంతో ఎదురుదాడి చేసిందో మహిళా. అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా అవుతోంది. ఈ సంఘటన హర్యానాలోని భివానీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. హర్యానాలో వానీలోని డాబర్ కాలనీలో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అదే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఐదుగురు దుండగులు…
Honour killing: ఇస్లాం ప్రాతిపదికగా ఏర్పడిన పాకిస్తాన్లో కొందరు మతఛాందసవాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. దీంతో అక్కడ అమ్మాయిలు, మహిళల స్వేచ్ఛకు పరిమితులు ఉంటున్నాయి. ఇదే కాకుండా పరువు హత్యల విషయంలో పాకిస్తాన్ టాప్ పొజిషన్లో ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న, ప్రేమించుకుంటున్న అక్కడ అమ్మాయిలను సొంత బంధువులు, కుటుంబ సభ్యులే క్రూరంగా హత్య చేస్తున్నారు.
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక…
Viral Viedo: జూలో వన్యప్రాణులు, క్రూర మృగాలను చూసి పర్యటకులు ఆనందిస్తుంటారు. కానీ, అవే నేరుగా ఎదురుపడితే.. భయంతో వణికిపోతారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటారు. అయితే ఈ మధ్య ట్రెండ్ మారింది. వన్యప్రాణులను చూసేందుకు నేరుగా జంగిల్కే వెళుతున్నారు. దగ్గరి నుంచి సింహం, పులి వంటి క్రూర మృగాలను చూసి థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలో జంగిల్ సఫారికి వెళ్లిన కొందరికి ఊహించని సంఘటన ఎదురైంది. Also Read: Manchu Lakshmi: ముంబైకి మకాం.. ఎందుకో…
97 ఏళ్ల వయసులో ఓ బామ్మ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఆకాశంలో ఎగరాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరిగ్ అనే ఇన్స్టా పేజ్ బామ్మ వీడియోను షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బామ్మ ధైర్యానికి నెటిజన్లు మాత్రమే కాదు.. ఏకంగా వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రానే సర్ప్రైజ్ అయ్యారు. దీంతో ఈ బామ్మ వీడియో షేర్ చేస్తూ నా హీరో…
ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూంలో కొట్టుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో గొడవ పడుతున్నారు. అయితే వారిద్దరూ సీటు కోసం గొడవ పడుతుండటంలా అనిపించింది. ఈ ఫైట్ కి సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. ఇద్దరు విద్యార్థులు సీటుకోసం ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు.
కింగ్ కోబ్రా అంటే భయపడని వ్యక్తులు ఎవరు ఉండరు. ఆ పాము ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. అలాంటిది దాన్ని చూస్తేనే భయంతో వణికిపోయే మనం.. ఓ వ్యక్తి దాని దగ్గరికి వెళ్ళి గుండె ఆగిపోయేంత పనిచేశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2023 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. టీమిండియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోట్లాది మంది అభిమానులు.. ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్లో భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడి జనాలు. అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.