అత్యంత దారుణమైన ఘటన అస్సాంలో వెలుగు చూసింది.. దీపావళి సందర్బంగా అల్లరిమూక చేసిన పనికి జంతు ప్రేమికులు తీవ్రంగా ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.. నలుగురు అబ్బాయిలు కోడి పురీషనాళంలోకి టపాసులు చొప్పించి పేల్చడం భాధాకరం.. అలా చేస్తూ వీడియోను తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని నాగావ్ జిల్లాలో రాహా గావ్‌లో నలుగురు బాలురు కోడి ప్రైవేట్ భాగంలో చొప్పించిన బాణసంచాతో…
జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కడుపుబ్బ నవ్వుకోవడం ఖాయం. ఈ వీడియోలో ఒక జంట నదిలో కలిసి స్నానం చేస్తుండగా.. ఉన్నట్టుండి ఓ కోతి వారి దగ్గరికి వచ్చింది. అయితే వారిద్దరు కలిసి స్నానం చేయడం ఆ కోతికి నచ్చలేదేమో. అందులో నుంచి వెళ్లేదాకా…
మీరు రాత్రిపూట టాయిలెట్‌కి వెళ్లి అకస్మాత్తుగా ఎవరైనా మీ వెనుక నిలబడితే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి ప్రాణాలు పోయేంత పని అవుతుంది. నిజంగానే గుండె సమస్యలు ఉన్నట్లైతే ప్రాణాలు కూడా పోవచ్చు. మాములుగా ఒంటరిగా హర్రర్ సినిమాలు చూస్తేనే.. కింది నుండి కారిపోతుంది. అలాంటిది చీకటి గదిలోకానీ, టాయిలెట్లలో ఏదో ఒక భయంకరమైన రూపం ఉంటే చాలా భయపడిపోతాం. అయితే ఇప్పుడు.. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత రెండు నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. గాజాలో హమాస్‌ను నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో యాక్షన్ కు దిగింది.
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు ఒకటి. అయితే అందులో కొన్ని పాములు విషపూరితమైనవి ఉంటే.. మరికొన్ని ప్రమాదకరమైనవి కానివి కొన్ని ఉంటాయి. భూమిపై ఉన్న పాములలో విషంలేనివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వాటికి విషం లేకున్నా కానీ.. అవి ప్రమాదకరం. ఆ జాతికి సంబంధించిన పాములలో కొండచిలువ, అనకొండ వంటివి ఉన్నాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా, పెద్దవిగా, బరువగా ఉంటాయి. అవి చిన్న జంతువులను సులభంగా నోటితో మింగగలవు. అంతేకాకుండా.. వాటి కండర…
ఇటీవల అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్స్, మార్కెట్ లలో డ్యాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. కోల్‌కతాలోని బాలిగంజ్ రైల్వే స్టేషన్లో నిండుగా ఉన్న ఒక మహిళ యొక్క ఆకస్మిక నృత్య ప్రదర్శన ఆన్లైన్లో తీవ్ర చర్చకు దారితీసింది. చూపరుల నుండి ఆశ్చర్యం మరియు…
ఇటీవల కాలంలో జంతువులు, పక్షులకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ కుక్కకు సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.. సముద్రం అడుగున ఆ కుక్క చేస్తున్న డైవ్ చూపరులను తెగ ఆకట్టుకుంటుంది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేయబడిన ఒక కుక్క లోతైన సముద్రపు డైవింగ్‌ను ఆస్వాదిస్తున్నట్లు చూపిన వీడియో చర్చకు దారితీసింది. @DramaAlert ద్వారా…
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడో అచ్చం అలాగే రోహిత్ శర్మ ఇమిటేట్ చేశాడు. అయ్యర్ ని ఇమిటేట్ చేస్తూ రోహిత్ నడిచిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పి విద్యార్థులను సన్మార్గాంలో నడిపించాల్సిన టీచర్లు క్లాస్ రూమ్ లోనే విద్యార్థుల ముందు వింత పనులు చేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా టీచర్లు వీర కొట్టుడు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ ఘటన కేరళలో ని ఓ పాఠశాల లో వెలుగు చూసింది.. ఆ ఘర్షణలో ఏడుగురు టీచర్లు గాయపడ్డారు.. వివరాల్లోకి వెళితే.. ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్లో ఓ…