Viral Video: బొమ్మ స్కూటర్‌పై ఎలుక అద్భుత విన్యాసాలు.. వీడియో చూశారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ మనస్సు మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, ఏమీ పని చేయాలని లేనప్పుడు చాలామంది సోషల్ మీడియాలోనే గడుపుతుంటారు. అందులో ఫన్నీ వీడియోలు, రీల్స్ చూస్తూ కొద్దీగా రిలాక్స్ అవుతారు. అయితే ఇంటర్నెట్ లో జంతువుల వీడియోలను చాలా మంది నెటిజన్లు ఇష్టపడుతారు. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని భయంకరమైన వీడియోలు ఉంటాయి. అయితే.. తాజాగా ఓ జంతువు చేసిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ముక్కున వేలు వేసుకుంటారు….
CM YS Jagan: నాడు–నేడు రెండో దశ పనులు గడువులోగా పూర్తి చేయాలి..
Also Read
ఈ రోజుల్లో స్టంట్స్ ఎక్కువగా యువత చేయడం చూస్తుంటాం. అందులో కొత్త కొత్త స్టంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు మనుషులను చూసి జంతువులు కూడా విన్యాసాలు చేయడం మొదలుపెట్టాయి. ఈ వీడియోలో చూస్తే.. ఓ ఎలుక ఒక బొమ్మ స్కూటర్‌పై విన్యాసాలు చేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉండటం కనిపిస్తుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. బొమ్మ స్కూటర్‌పై ఒక చిన్న ఎలుక ఆనందంగా విన్యాసాలు చేస్తూ కనిపిస్తుండటం మీరు చూడవచ్చు. అంతేకాకుండా.. ఆ ఎలుక ఒక ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్‌లా కనిపిస్తుంది. అక్కడే గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అయితే ఆ వీడియోను గమనించి చూస్తే.. ఎలుక స్కూటర్‌ను నడపడం లేదని, ఎవరో రిమోట్‌తో కంట్రోల్ చేస్తున్నారని అర్థమవుతుంది.
Viral Video: మేనకోడలు పెళ్లి.. కట్టలు కట్టలుగా డబ్బుల కుప్ప.. వీడియో వైరల్
ఈ వీడియో @AMAZlNGNATURE పేరుతో Xలో పోస్ట్ చేశారు. దానితో పాటు క్యాప్షన్ ఎవరికి రైడ్ కావాలి అని రాశారు. అయితే ఈ వీడియోను ఇప్పటికీ.. 20 లక్షల మందికి పైగా చూశారు. అంతేకాకుండా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక వినియోగదారు.. ఈ ఎలుక నిజంగా స్టంట్‌మ్యాన్ అని రాశాడు. మరొక వినియోగదారు.. నాకు ఎలుకలు ఇష్టం లేనప్పటికీ, ఇది చాలా అందంగా ఉందన్నాడు. ఇలా చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
who needs a ride ? pic.twitter.com/mGu1AumyDW
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 30, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు