Home
Viral Video
Viral Video News
-
Madhya Pradesh: వివాహితలో పారిపోయాడు.. బలవంతంగా మూత్రం తాగించి, చెప్పుల దండ వేసి..
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వివాహిత మహిళతో లేచిపోయిన ఓ వ్యక్తి దారుణమైన శిక్ష విధించారు. తీవ్రంగా కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారు. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించారు. ఈ ఘటన ఉజ్జయినిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అయితే, బాధిత వ్యక్తి కానీ, ఇతరులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
Viral video: మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి వచ్చిన తేనెటీగల గుంపు.. చివరికి..?
మనలో ఎవరైనా సరే.. తేనెటీగల గుంపును చూస్తే ఆమడదూరం పరిగెడతాం. ఒకవేళ తేనటీగలు దాడి చేశాయంటే.. నొప్పి భరించలేనంతగా ఉంటుంది. మరికొన్నిసార్లైతే.. ప్రాణాలకు కూడా ముప్పువాటిల్లుతుంది. అందుకే ఏదైనా తేనెటీగల సమూహం కనిపిస్తే మనం వెంటనే రక్షణ చర్యలు తీసుకుంటాము. ఇకపోతే తాజాగా.. ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానంలోకి దూసుకొచ్చింది. Also Read: South Central Railway: ట్రైన్ లో అలా చేస్తున్నారా..? అయితే. ఆరు నెలల జైలు శిక్ష… -
Viral Video: ఈగకు ట్రైనింగ్ ఇచ్చిన ఘనుడు.. వీడుడెవడో రాజమోళిని మించేసాడుగా..!
రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాలామందే చూసే ఉంటాం. అందులో గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని ఈగ చేసే అనేక సీన్లను స్క్రీన్ పై చూసాం. కాకపోతే అది సినిమా.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నిజంగా మనకి మతి పోవాల్సిందే. ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి కొత్త విషయాలను నేర్పించడం అంటేనే ఎంతో కష్టం. అలాగే పిల్లులు, కుక్కలు, పక్షులకు కూడా కాస్త కష్టమైన సరే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులను నేర్పిస్తాము.… -
Viral Video: ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి థాట్స్.. ఏసీ నీటిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా..?
ప్రస్తుతం వేసవికాలం మొదలైంది. వేసవికాలం వచ్చిందంటే చాలు.. మన దేశంలో అనేక నగరాలకి తాగునీటి సమస్య వచ్చేస్తుంది. వాడుకోవడానికి, తాగడానికి కూడా నీరు లేక నగరవాసులు అలాగే పల్లె ప్రజలు కూడా అనేక తంటాలు పడుతుంటారు. ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి తక్కువ ఉన్న.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మాత్రం నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే పరిస్థితి ఇలా ఉండగా.. ఓ వ్యక్తి చేసే పని మాత్రం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ… -
Viral Video: దేవుడా.. ఓ మొసలిని మరో మొసలి ఇలా తినేస్తుందేంటో..?!
సోషల్ మీడియా పుణ్యమంటూ ప్రతిరోజు మనకి ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని భయభ్రాంతులకు లోను చేస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మాత్రం భయభ్రాంతులకు లోనవ్వడం జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ALSO READ: Pemmasani Chandrasekhar: ప్రజాగళంలో పెమ్మసాని ప్రభంజనం.. తాడేపల్లి టూ బొప్పూడి వరకు భారీ కటౌట్లు నీటిలో దిగితే… -
Murder: అందరూ చూస్తుండగానే కాల్పులు.. ఆపై..?
తాజాగా మహారాష్ట్రలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోలాపూర్ – పూణే జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. హైవే లో ఉన్న ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కాల్పులు చేశారు. ఒక వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టేబుల్ వద్ద ఉండగా.. అక్కడికి ఆ వ్యక్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే టేబుల్ పై… -
Viral Video : అబ్బా.. తమ్ముడు ఏం టాలెంట్.. పెనం మీదకే పరోటా..
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. కొందరి టాలెంట్ ఇలా బయటకు వస్తుంది.. నిత్యం ఎన్నో వీడియో వైరల్ అవుతుంటాయి.. తాజాగా మరో వీడియో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా మరొక వీడియో వైరల్ అవుతుంది.. ఓ పరోటా తయారు చేసే వ్యక్తి టాలెంట్ ను చూసి జనం ఫిదా అవుతున్నారు.. అతనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. టాలెంట్ ఎవరబ్బ… -
Viral Video: ఐటమ్ సాంగ్‌కి క్లాస్‌రూంలో టీచర్ డ్యాన్స్.. వీడియో వైరల్..
Viral Video: క్లాస్ రూపంలో మహిళా టీచర్ బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులు ప్రోత్సహిస్తుంటే ఆమె డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘బంటీ ఔర్ బబ్లీ’’ సినిమాలో ఐశ్వర్యారాయ్ డ్యాన్స్ చేసిన కజ్రారే పాటకు సదరు ఉపాధ్యాయురాలు చిందులేసింది. -
Viral Wedding : వరమాల మార్చుకునే శుభవేళ.. కలకలం రేపిన డ్రోన్..!
ప్రస్తుతం పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి రేంజ్ కి తగట్టు పెద్ద ఎత్తున్న డబ్బులు ఖర్చు చేస్తున్నారు చాలా మంది. ప్రస్తుతం వివాహల ట్రెండ్ పూర్తిగా మారింది. పెళ్లిళ్లలో కొత్తకొత్త టెక్నాలజీలని ఎక్కువగా వాడేస్తున్నారు. ఈ మధ్య కొందరు పెళ్లిళ్ల సమయంలో జయమాల సమయంలో డ్రోన్ లతో తీసుక రావడం కామం గా మారింది. తాజాగా ఇలాంటి పెళ్లి తంతుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా… -
Viral Video: ఆశ్చర్యపోయేలా రిక్షా కార్మికులు చేసిన జుగాడ్..!
రోజురోజుకి మారుతున్న టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా విషయం అందరికీ తెలిసిపోతోంది. ఇందులో భాగంగానే ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. నిజానికి జుగాడ్ విషయంలో భారతీయులతో ఎవరూ సాటి రాలేరనే చెప్పొచ్చు. కాకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. Also read: Viral:…
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!