Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో తన 75 ఏళ్ల అమ్మమ్మపై దాడి చేసినందుకు ఒక వ్యక్తి. అతని భార్యను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి మార్చి 28న తెలిపారు. వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను దీపక్ సేన్, అతని భార్య పూజా సేన్ నగరంలోని జహంగీరాబాద్, బర్ఖేడి నివాసితులుగా గుర్తించారు. భోపాల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP, జోన్ 1) ప్రియాంక శుక్లా మాట్లాడుతూ.., “రెండు రోజుల క్రితం దంపతులిద్దరూ ఒక మహిళ వృద్ధురాలిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ కాగా.. పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించినప్పుడు, నిందితులును దీపక్ సేన్‌గా గుర్తించారు. వీరు జహంగీరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరు తమ అమ్మమ్మపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు.
Also read: Memantha Siddham Bus Yatra: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు సాగనుంది ఇలా..
Also Read
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
వీడియో ఆధారంగా జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. వారిని గురువారం జైలుకు పంపినట్లు అధికారి తెలిపారు. “వృద్ధ మహిళ వాస్తవానికి ఝాన్సీకి చెందినది. కాకపోతే ఇక్కడ అతని మనవడి వద్ద నివసిస్తున్నారు. ఈ సంఘటన మార్చి 21 – 22 తేదీలలో జరిగి ఉండొచ్చు అని, కాకపోతే మార్చి 26 తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంఘటన తర్వాత, వృద్ధురాలిని ఝాన్సీకి తిరిగి పంపించారు. ఇక పూర్తి వివరాలకోసం ఆమెను కోసం తిరిగి ఇక్కడకు పిలిచారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. తీవ్ర గాయాలైనట్లు తేలింది. ఆమె చెప్పిన దాని ఆధారంగా,.. ఈ విషయంలో మరిన్ని సెక్షన్లు పెరిగాయి. దాడికి గల కారణాలపై డీసీపీ శుక్లాను ప్రశ్నించగా.. ప్రాథమిక విచారణలో ఇంటి వివాదాలు, ఆస్తి సమస్యలు ఉన్నట్లు తేలిందని చెప్పారు.
Also read: CM Revanth Reddy: నేడు పీఈసీ సమావేశం.. లోక్ సభ ఎన్నిక వ్యూహంపై చర్చ
ఐపీసీ సెక్షన్లు 294, 323, 325, 506, 342, 34 కింద కేసు నమోదు చేశామని, దీనిపై తదుపరి విచారణ జరుపుతున్నామని అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా., తన మనవడు దీపక్, అతని భార్య తనను నిర్దాక్షిణ్యంగా కొట్టారని, గత రెండు మూడు నెలలుగా ఇలాగే చేస్తున్నారని బాధితురాలు బతి సేన్ (75) తెలిపారు.
Watch: Bhopal police arrested a young couple after a video of a man and his wife, torturing their grandmother went viral on social media. #Bhopal#Bhopalviralvideo #ViralVideos pic.twitter.com/XjEMG7YiUQ
— The Theorist (@thetheorist_in) March 27, 2024
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!