Mulugu Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ఇతరుల తప్పు లేదా మన నిర్లక్ష్యం కారణంగా, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఒక కారణం అయింది. గత ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు.
Crocodile Attack: కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. బీహార్ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలుడిని ఓ మొసలి చంపి తినేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని నది నుంచి ఈడ్చుకొచ్చి కసితీరా కర్రలు, రాడ్లతో కొట్టి చంపారు. కొత్త బైక్ కొన్నామనే ఆనందం ఆ కుటుంబంలో ఎంతో సేపు నిలవలేదు. కొత్త బండికి పూజలు చేసేందుకు గంగా నదిలో స్నానం చేసి, గంగా జలాన్ని తీసుకురావాలనుకున్న బాలుడిపై మొసలి దాడి చేసి చంపేసింది.
రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ వరుడు.. తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకు ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తరచుగా అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంటాడు. తాజాగా, జింక పామును తిన్న మరో అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
యునైటెడ్ స్టేట్స్లో ఓ యువకుడు చేసిన వీడియో అందరి మతిపోగుడుతుంది. హార్ట్ ఎటాక్ ఉన్నవారు ఈ వీడియో చూడకపోవడం అత్యంత మంచింది. ఆ వీడియోలో ఓ యువకుడు చేసిన స్టంట్ మ్యత్యువును ధిక్కరించే విధంగా ఉంది. రోడ్డుపై స్పీడ్ గా వస్తున్న ఓ ట్రక్కుకు ఎదురెళ్లి బొక్క బోర్ల పడుకుంటాడు.. అతను ట్రక్కు మధ్య భాగంలో ఉండే స్థలంలో పడుకునేసరికి అది వెళ్లిపోతుంది.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు.. ఇక కొంతమంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫెమస్ అవుతున్నారు.. మరికొంతమంది మాత్రం రీల్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు.. ఫెమస్ అవ్వాలి అనే ఒక్క మాట తప్ప వేరే ఆలోచన లేకుండా ఉన్నారు..ఈ క్రమంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు.. కొన్ని ప్రయోగాలు జనాలకు తీవ్రంగా కోపాన్ని కూడా తెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి ఘటన…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలకు పిచ్చెక్కిస్తుంటే, మరి కొన్ని వీడియోలు మాత్రం ఫన్నీగా ఉంటూ కడుపుబ్బా నవ్విస్తాయి.. జనాల్లో ఉన్న టాలెంట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. ఇటీవల కొన్ని వీడియోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో మంచాన్ని ఉపయోగించి వాహనాన్ని తయారు చేశాడు.. ఆ వెరైటీ వాహనం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్…