Scooty Viral Video : ప్రతి ఒక్కరూ తమ వాహనాన్ని సురక్షితమైన పార్కింగ్‌లో మాత్రమే పార్క్ చేయాలనుకుంటున్నారు. కానీ కొన్ని సార్లు ప్రకృతి వైపరీత్యాల ముందు మీరెంత భద్రత పాటించినా అది పనిచేయదు.
Nainital viral video: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన నైనిటాల్ వేసవి కాలంలో పర్యాటకులతో నిండి ఉంటుంది. అయితే ఈ కొండ రాష్ట్రానికి జీవనరేఖగా పిలువబడే పర్యాటకులే ప్రస్తుతం పెద్ద సమస్యగా మారారు.
Monkey Eats Panipuri in Ghaziabad: ఈ రోజుల్లో ‘పానీపూరి’ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. పానీపూరి బండి కనిపిస్తేనే మనసు అటే లాగుతుంది. తినేవరకు మనసున పట్టదు. పానీ పూరీలో వేడివేడి పప్పు మిశ్రమం, సన్నని ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటే.. ఆ మజానే వేరు. చలికాలంలో అయితే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. మనుషులే కాదు జంతువులకు కూడా పానీపూరీని ఇష్టపడుతున్నాయి.…
Lovers Hot Romance on Moving Bike at Ghaziabad Highway: ప్రస్తుత రోజుల్లో పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకోవడం గొప్ప పని అన్నట్లుగా కొంతమంది లవర్స్ తెగ ఫీలైపోతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో బైక్‌పై ప్రేమాయణం సాగించడం ఓ ట్రెండ్ అయిపొయింది. రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికీ చాలానే చక్కర్లు కొట్టాయి. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అయినా అలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్…
France President: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను క్లబ్‌లోని ఆటగాళ్లతో కలిసి బీర్ తాగుతున్నాడు. క్లబ్లో ఉన్న వారితో కలిసి బీరు తాగుతూ ఉత్సాహంగా ఉన్నాడు.
వైటాలిటీ బ్లాస్ట్ లో సోమర్సెట్ బౌలర్ రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే బౌలింగ్ వేసేటప్పుడు అతని వేలికి గాయమైంది. బాలు వేసిన వెంటనే అతనివైపు రావడంతో.. దాన్ని ఆపే క్రమంలో బంతి అతని వేలికి తాకుతుంది. వెంటనే మెర్వ్ నొప్పితో గంతులేస్తాడు. అంతేకాకుండా అతని వేలు మెలితిరిగి పోయింది. వెంటనే ఫిజియో స్టేడియంలోకి వచ్చి వేలు లాగుతాడు. అయినప్పటికీ.. మార్వ్ మళ్లీ బౌలింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.
Viral: పెళ్లి జీవితంలో గుర్తుండిపోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాగే కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ ట్రెండ్ నడుస్తోంది.
ఊర్ఫి జావెద్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాలో నిత్యం ఈ పేరు ట్రెండింగ్ లో ఉంటుంది.. వింత డ్రెస్సులతో జనాలకు పిచ్చెక్కిస్తుంది.. ఒకటి కాదు రెండు కాదు నిత్యం అదే పనిగా వెరైటీ డ్రెస్సులతో చూపరులను ఆకట్టుకుంటుంది.. తాజాగా మరో వింత డ్రెస్సుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఈ ఫోటోలు విమర్శలను అందుకోవడం తో…
Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే, నడిరోడ్డుపై ఒక వ్యక్తిని వేటాడి వెంటాడి చంపేశారు. పరిగెత్తున్న యువకుడిని ఐదుగురు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. తీవ్రగాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించేలోపే మార్గం మధ్యలో మరణించాడు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ ఓ స్టన్నింగ్ ఫీట్ చేసి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. టీ20 క్రికెట్ లో ఈ అద్భుతమై ఘటన చోటుచేసుకుంది.