Home
Viral Video
Viral Video News
-
Viral Video: వీడియో.. కిడ్నాపర్ల బారి నుంచి బాలికను కాపాడిన వీధి కుక్క
Street Dog Saved Girl From Kidnappers: కుక్కలు విశ్వాసానికి మారుపేరు. వాటికి కొంచెం సాయం చేస్తే చాలు మనల్ని గుర్తుపెట్టుకొని ఎంతో నమ్మకంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో కుక్కలు మనుషులను కాపాడినట్లు చూస్తూ ఉంటాం. తాజాగా ఓ వీధి కుక్క స్కూల్ నుంచి వస్తున్న బాలికను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతుంది. వీడియో ప్రకారం ఓ బాలిక స్కూల్ నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. రెడ్ కలర్ … -
Viral video: ప్రాణాపాయంలో ఉన్న చిరుతను కాపాడిన వ్యక్తి.. చివరికి అది ఏం చేసిందంటే?
Viral video: అడవి జంతువులు చాలా క్రూరంగా ఉంటాయి. చిరుతలు, పులులు, సింహాలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. జంతువులైనా, మనుషులైనా ఏవైనా వాటి ముందుకు వస్తే వాటికి ఆహారం కావాల్సిందే. అవి బలహీనంగా ఉన్నా వేటాడాలి అనుకుంటే చాలా చురుకుగా ఉంటాయి. టార్గెట్ మిస్ కాకుండా ఒక్క పంజాతో వాటిని మట్టి కరిపిస్తాయి. వాటి వేట ఎంత వేగంగా ఉంటుందో, అవి ఎంత స్పీడ్ గా పరిగెడుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అటువంటి చిరుత పులి… -
Maharashtra: ఏంటీ డ్రైవరన్నా.. బయట వర్షం పడితే.. బస్సులో గొడుగు పట్టుకున్నావ్..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినదిగా తెలుస్తుంది. ఈ వీడియోలో స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సు డ్రైవర్ ఒక చేతిలో గొడుగు పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. బస్సును నడిపిస్తుండటం మనం చూడొచ్చు. బస్సు టాప్ నుంచి వర్షం నీరు కారుతున్నదని గ్రహించి.. ఆ డ్రైవర్ ఇలా గొడుగు పట్టుకున్నాడు. -
Wanindu Hasaranga: చెల్లి పెళ్లిలో.. కన్నీరు పెట్టుకున్న ఆ స్టార్ క్రికెటర్
శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ తన చెల్లి పెళ్లిలో ఏడ్చేశాడు. అప్పగింతల కార్యక్రమం సందర్భంగా తన సొదరిని, బావను కౌగిలించుకుని హసరంగ కన్నీటి పర్యంతమయ్యాడు. చెల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ స్టార్ క్రికెటర్ బోరున విలపించాడు. -
Viral Video: దాహం వేసి నీటి కోసం కష్టపడుతున్న కుక్క.. ఓ మహిళ ఏం చేసిందంటే
Viral Video: సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అది వైరల్ అయిపోతుంది. మంచైనా, చెడైనా నిమిషంలో అందరికీ చేరిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ అయ్యాక ఎక్కడ ఏది కనిపడిన వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా, కొన్ని చిరాకు తెప్పించేలా ఉంటాయి. మరికొన్ని ప్రేమకు ప్రతిరూపంలా ఉంటాయి. ఇంకొన్ని మానవత్వానికి అద్దం పట్టేలా ఉంటాయి. ఇలా మానవత్వానికి సంబంధించిన ఓ మహిళ వీడియో… -
Delhi Metro: మెట్రోలో రెచ్చిపోయిన అబ్బాయి.. మొదట ఓ అమ్మాయితో తరువాత ఇంకో అమ్మాయితో
Delhi Metro: ఈ మధ్య ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమ జంటలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు, అమ్మాయి బికినీ వేసుకొని కూర్చోవడం, ఆడ వాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ చేయడం వీటన్నింటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పనులు మెట్రలో చెయ్యకూడదని చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో ఉన్నతాధికారులు ఎంతగా చెబుతన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన… -
Maharashtra: జర జాగ్రత్త బ్రో.. గొడుగు పట్టుకొని బస్సు నడుపుతున్న డ్రైవర్
Maharashtra: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది. వర్షంలో తడవకుండా ఉండటం కోసం చాలా మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే మన దేశంలో చాలా చోట్ల ప్రభుత్వ బస్సులు అస్తవస్త్యంగా ఉన్నాయి. ఎప్పటి బస్సులనో ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని డ్రైవ్ చేయడం డ్రైవర్ లకు చాలా కష్టంగా మారుతుంది. దాని వల్ల ప్రయాణికులు కూడా నానా కష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు జరుగుతున్నా చాలా… -
Viral video : ఓరి నాయనో..ఫొటోకు కాపలాగా పాము.. ఒళ్లు గగూర్పొడిచే సీన్..
కొంతమందికి ఇంట్లో తమకు నచ్చిన విధంగా ఫోటోలను తగించాలని అనుకుంటారు.. ఒక్క ఫొటోలే కాదు రకరకాల అందమైన పెయింట్ ఫోటోలను గోడలకు తగిలిస్తారు.. సాదాగా ఉండే గోడలకు ఆ ప్రేమ్ లను పెడితే చాలా అందంగా ఉంటాయి..అందుకే చాలామంది తమకు నచ్చిన ఫొటోఫ్రేమ్‌లను తమ ఇంటి గోడలకు వేలాడదీస్తుంటారు. ఇక కొంచెం సౌండ్ పార్టీలైతే మాత్రం ఖరీదైన పెయింటింగ్స్‌ను గోడలపై తగిలేయడం మనం చూసే ఉంటాం.. డబ్బులు ఖర్చు చేసి మరి పెడతారు.. ఇలా ఫోటో ఫ్రెమ్… -
Man Saves His Pet Dog: పెంపుడు కుక్క అంటే ఎంత ప్రేమ.. మంటల్లోకి వెళ్లి మరీ కాపాడాడు
Man Saves His Pet Dog: కొంత మందికి తమ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. సొంత మనుషుల్లా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి ఏమైనా అయితే విలవిలలాడిపోతుంటారు. ఎక్కడికి వెళ్లినా వాటిని తమతో పాటు తీసుకువెళుతూ ఉంటారు. వాటికి ఆపద వస్తే ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడాలనుకుంటారు. ఒక క్షణం కూడా తమ ప్రాణాల గురించి ఆలోచించరు కొంతమంది. ఎంత మంది వద్దని వారిస్తున్న పెంపుడు… -
Uttarpradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన టీచర్
Uttar Pradesh: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ బుద్ధి లేకుండా ప్రవర్తించింది. విద్యార్థుులందరిని సమానంగా చూడాల్సిన గురువై ఉండి మత వివక్షను రెచ్చగొట్టేలా చేసింది. మనది లౌకిక రాజ్యం ఇక్కడ అందరికి సమానంగా బతికే హక్కు ఉంది అని చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు అడవి మనిషిలా ప్రవర్తించింది. చిన్నారులలో మతం అనే విషం నింపే ప్రయత్నం చేసింది. ఒక ముస్లిం బాలుడిని తోటి హిందూ పిల్లలతో కొట్టించి రాక్షసానందం పొందింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్…
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!