Home
Viral Video
Viral Video News
-
Delhi Metro: మెట్రోలో రెచ్చిపోయిన అబ్బాయి.. మొదట ఓ అమ్మాయితో తరువాత ఇంకో అమ్మాయితో
Delhi Metro: ఈ మధ్య ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమ జంటలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు, అమ్మాయి బికినీ వేసుకొని కూర్చోవడం, ఆడ వాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ చేయడం వీటన్నింటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పనులు మెట్రలో చెయ్యకూడదని చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో ఉన్నతాధికారులు ఎంతగా చెబుతన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన… -
Maharashtra: జర జాగ్రత్త బ్రో.. గొడుగు పట్టుకొని బస్సు నడుపుతున్న డ్రైవర్
Maharashtra: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది. వర్షంలో తడవకుండా ఉండటం కోసం చాలా మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే మన దేశంలో చాలా చోట్ల ప్రభుత్వ బస్సులు అస్తవస్త్యంగా ఉన్నాయి. ఎప్పటి బస్సులనో ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని డ్రైవ్ చేయడం డ్రైవర్ లకు చాలా కష్టంగా మారుతుంది. దాని వల్ల ప్రయాణికులు కూడా నానా కష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు జరుగుతున్నా చాలా… -
Viral video : ఓరి నాయనో..ఫొటోకు కాపలాగా పాము.. ఒళ్లు గగూర్పొడిచే సీన్..
కొంతమందికి ఇంట్లో తమకు నచ్చిన విధంగా ఫోటోలను తగించాలని అనుకుంటారు.. ఒక్క ఫొటోలే కాదు రకరకాల అందమైన పెయింట్ ఫోటోలను గోడలకు తగిలిస్తారు.. సాదాగా ఉండే గోడలకు ఆ ప్రేమ్ లను పెడితే చాలా అందంగా ఉంటాయి..అందుకే చాలామంది తమకు నచ్చిన ఫొటోఫ్రేమ్‌లను తమ ఇంటి గోడలకు వేలాడదీస్తుంటారు. ఇక కొంచెం సౌండ్ పార్టీలైతే మాత్రం ఖరీదైన పెయింటింగ్స్‌ను గోడలపై తగిలేయడం మనం చూసే ఉంటాం.. డబ్బులు ఖర్చు చేసి మరి పెడతారు.. ఇలా ఫోటో ఫ్రెమ్… -
Man Saves His Pet Dog: పెంపుడు కుక్క అంటే ఎంత ప్రేమ.. మంటల్లోకి వెళ్లి మరీ కాపాడాడు
Man Saves His Pet Dog: కొంత మందికి తమ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. సొంత మనుషుల్లా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి ఏమైనా అయితే విలవిలలాడిపోతుంటారు. ఎక్కడికి వెళ్లినా వాటిని తమతో పాటు తీసుకువెళుతూ ఉంటారు. వాటికి ఆపద వస్తే ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడాలనుకుంటారు. ఒక క్షణం కూడా తమ ప్రాణాల గురించి ఆలోచించరు కొంతమంది. ఎంత మంది వద్దని వారిస్తున్న పెంపుడు… -
Uttarpradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన టీచర్
Uttar Pradesh: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ బుద్ధి లేకుండా ప్రవర్తించింది. విద్యార్థుులందరిని సమానంగా చూడాల్సిన గురువై ఉండి మత వివక్షను రెచ్చగొట్టేలా చేసింది. మనది లౌకిక రాజ్యం ఇక్కడ అందరికి సమానంగా బతికే హక్కు ఉంది అని చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు అడవి మనిషిలా ప్రవర్తించింది. చిన్నారులలో మతం అనే విషం నింపే ప్రయత్నం చేసింది. ఒక ముస్లిం బాలుడిని తోటి హిందూ పిల్లలతో కొట్టించి రాక్షసానందం పొందింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్… -
Viral Video : వావ్.. ఏం చేస్తిరి.. వీడియో చూస్తే పొట్ట చక్కలు అవ్వడం పక్కా..!
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు చూస్తే ఇంకా చూడాలని అనిపిస్తాయి.. మరికొన్ని వీడియోలను చూస్తే మాత్రం నవ్వాగదు.. తాజాగా ఓ కాలేజీ విద్యార్థులు టీచర్ లేకపోవడంతో క్లాసులో పెళ్లి, అప్పగింతలు సీన్ ను చాలా ఫన్నీగా చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో క్లాస్‌రూమ్‌లో ఉన్న స్టూడెంట్స్ పెళ్లి… -
Iran: కుక్కకు ఆస్తి రాయించి జైలు పాలయ్యాడు
ఇరాన్ లో మతాధికారులు కుక్కలు కలిగి ఉండటానికి అనుమతించరు. ఎన్ని నిబంధనలు ఉన్నా కొంత మందికి కుక్కలను పెంచుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. పెంపుడు కుక్కలను తమ ఇంటిలో మనుషుల్లాగా చూసుకుంటారు. వాటికి పెద్దగా పార్టీ చేసి పుట్టిన రోజు జరిపిన సంఘటనలు కూడా అనేకం చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది వాటన్నింటికంటే భిన్నమయ్యింది. ఇరాన్ లో మతాధికారులు కుక్కలు పెంచుకోవడానికే అనుమతించరు అలాంటిది ఓ దంపతులు తమ కుక్కకు ఆస్తిని రాసిచ్చారు. దానిని ఓ ప్రాపర్టీ… -
Girl Sneeze Challenge: కళ్లు తెరచి తుమ్మిన బాలిక… వీడియో వైరల్
Girl Sneeze Challenge: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వాటి వేదికగా చాలా మంది చాలా ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు. వారు ఎవరిని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో ట్యాగ్ చేసి వారు కూడా అది చేయాలని కోరుతున్నారు. ఐత్ బకెట్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ఇలా చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అందరూ అసాధ్యమనుకొనే ఒక విషయాన్ని ఒక అమ్మాయి తనకు తానే ఛాలెంజ్ చేసుకొని చేసి చూపించింది. Also Read: Donald Trump:… -
Transparent Gulab Jamun: ఏంటీ గులాబ్ జామ్ ఇలా కూడా ఉంటుందా? నువ్వు దేవుడివి సామి..
Transparent Gulab Jamun: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి రోజు వింత వింత వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక వంటకు సంబంధించిన వీడియోలు అయితే చెప్పనక్కర్లేదు. కొంత మంది తన పైత్యానంతటిని చూపిస్తూ రకరకాల వంటలు చేస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాటిని చూస్తే యాక్ అనేలా ఉంటాయి. స్వీట్, హాట్, చాక్లెట్, కారా అనే తేడా లేకుండా వంటకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రయోగాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని చూస్తే నిజంగా బాగున్నాయి అనిపిస్తాయి.… -
Viral Video : ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికీ ఉండాలి.. కూతురంటే ఎంత ప్రేమో
తండ్రి కూతురుకు, తల్లి తనయుడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కూతుర్లు ఎక్కువగా తండ్రినే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతీది తండ్రితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. తండ్రికి కూడా తమ కూతురు అంటే పంచప్రాణాలు. కూతురు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళతాడు. తండ్రికూతుళ్ల అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన యూజర్లు భావోద్వేగానికి గురవుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు. Also Read: ITR…
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!