నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినప్పుడు ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఔటింగ్లతో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది..ఈవెంట్తో సంబంధం లేకుండా, అత్యంత విశిష్టతతో కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవి, చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించినప్పటి నుండి, నీతా అంబానీ…
బాపట్ల జిల్లా అద్దంకి సిఐ రోశయ్యకు సంబంధించిన రాసలీల ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనతో మాట్లాడకుండా ఫోన్ను బ్లాక్ చేస్తే మామూలుగా ఉండదంటూ ఓ మహిళను సీఐ బెదిరిస్తున్న ఆడియో టేపు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా చాలా సులభంగా అనుకున్న గమ్యస్తానానికి త్వరగా చేర్చే వాటిలో మెట్రో మొదటి స్థానంలో ఉంది.. ఈ సమ్మర్ కు ఎక్కువ మంది మెట్రోను వాడుతున్నారు.. అయితే మెట్రోను ప్రయాణానికి మాత్రమే కాదు సోషల్ మీడియాలో క్రేజ్ ను కూడా సంపాదించుకోవడానికి వాడుతున్నారు.. మెట్రోలో డ్యాన్స్ కు వేస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదిస్తున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. మెట్రోలో ఓ అమ్మాయి..…
నిత్యం మనం సోషల్ మీడియాలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు చాలానే చూస్తుంటాం. వారు దగ్గినా, తుమ్మినా కూడా మస్త్ అనిపిస్తుందంటూ చిన్న పిల్లల వీడియాలను నెటిజన్స్ తెగ వైరల్ చేస్తుంటారు. అయితే తాజాగా ప్రస్తుతం ఓ వీడియో కూడా నెట్టించ చక్కర్లు కొడుతుంది.
యాంకర్ విష్ణు ప్రియా గురించి ఎంత చెప్పిన తక్కువే హాట్ ఆటంబాంబులా పేలుతుంటుంది.. యాంకరింగ్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఫ్యాన్స్ ను పలకరిస్తూ వస్తుంది.. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. అలాగే వివాదాల్లో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. వెబ్ సిరీస్ చేసిన ఈ అమ్మడు ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి…
అందరికీ ఆహారం ఉచితం అంటూ డొనాల్డ్ ట్రంప్ పెద్దగా సౌండ్ చేస్తూ ప్రకటించారు. దాంతో తాము తిన్నదానికి ట్రంపే బిల్లు చెల్లిస్తారని అక్కడివారంతా అనుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుంది.
ఈక్వెడార్లో ఓ పైలట్ కు వింత ఘటన ఏర్పడింది. పాపం అతని ప్రాణం పోతున్నా.. విమానం 10,000 అడుగుల ఎత్తులో ఉండగా ఆండియన్ కాండోర్ అనే ఓ భారీ పక్షి ఢీకొట్టింది. విండ్ షీల్డ్ బాగా దెబ్బతింది. కాక్పిట్లో ఆ పక్షి ఇరుక్కుపోయినా, పైలట్ భయపడలేదు. పైలట్కు కూడా బాగా దెబ్బలు తగిలాయి. అతడి ముఖం అంతా గాయాలై, రక్తం కారింది.
వివాహ వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది.. ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. అయితే కొన్ని దేశాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి.. అయితే ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు ఎన్నో రకాల వివాహలను మనం చూసే ఉంటాం..అందులో దైవ వివాహం, అర్షవివాహం, ప్రజాపత్య వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం ఇలా ఎన్నో రకాల వివాహాలు ఉన్నాయి.. కొన్ని తెగల వాళ్ళు కొన్ని ఆచారాల ప్రకారం పెళ్లిళ్లు…
ప్రభాస్ సినిమాలో చెప్పినట్లు మనుషుల మధ్య బంధం, బంధుత్వాలు లేవు.. మానవత్వం కూడా కరువైంది.. కేవలం డబ్బు మోజులో పడి అన్ని వదిలేస్తున్నారు.. ఏదైనా ఫంక్షన్ లేదా పండుగలకు మాత్రమే ఒక్కటైయ్యే కుటుంబానికి గట్టిగా బుద్ది చెప్పాలని అనుకున్నాడు.. చివరికి చావు తో అది సాధించాడు.. చచ్చి ఏం సాధించాడు అనే సందేహం కలుగుతుంది కదూ.. అదేనండి చచ్చినట్లు నటించి బంధువులను ఒక చోటికి తీసుకొచ్చేశాడు.. తను చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు ఏర్పాటు చేయించాడు. అతని కుటుంబ…