Pragya Jaiswal : నాజుకు నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లామర్ పరంగా కత్తిలాంటి ఫిగర్.. అందంతో పాటు అభినయం ఉన్నా కూడా ఆఫర్స్ లేని హీరోయిన్లలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకటి.. సీనియర్ హీరోల సరసన తప్ప జూనియర్స్ తో జతకట్టే అవకాశాలు రాలేదు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా… పెద్దగా అవకాశాలు మాత్రం సాధించలేకపోతోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. అయినా సరే ఏమాత్రం దిగులే లేకుండా..హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫారెన్ టూర్లు వెల్తూ.. కొత్త కొత్త అందాలు ఆస్వాదిస్తోంది. ఆ ఫోటోస్ ను తన ఫ్యాన్స్ తో పంచుకుంటోంది..
నేచర్ అందాలతో పాటు.. తన పరువాల ప్రదర్శనలో కూడా ప్రగ్యా జైస్వాల్ బిజీగా ఉంటోంది. ఎక్కడికి వెళ్ళినా.. ఆప్లేస్ లో ని అందాలను కెమెరాలలో బంధిస్తూ.. అందాలను విచ్చల విడిగా ఆరబోస్తుంది.. హాట్ అందాలతో క్లివేజ్ షో తో పిచ్చెక్కిస్తుంది.. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ఇక తాజాగా ఆమె అప్ లోడ్ చేసిన పిక్స్ లో.. అదరిపోయే అందాలు ఆరబోసింది బ్యూటీ. ఏమాతరం తగ్గకుండా అందాల విందు చేస్తోంది. నాజూకు నడుముతో నయగారాలుపోతోంది బ్యూటీ. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ.. తన అందాలను కూడా ఆరబోస్తోంది.. వాటిని చూసిన వారంతా మైండ్ బ్లాక్ అవుతున్నారు..
Also Read
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
- Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
అఖండ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్.. అయినా సరే ఈమె రాత మాత్రం మారలేదు. ఈ సినిమా వల్ల ప్రగ్యాకు మాత్రం బాలయ్య హీరోయిన్ గా ముద్ర మాత్రం పడిపోయింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. సీనియర్ హీరోలతో కాకుండా తన ఏజ్ కు తగ్గ పాత్రల కోసం వెయిట్ చేస్తుంది..తన బ్యూటీకి తగ్గ పాత్రలు వస్తేనే చేస్తానంటోంది. ఏదంటి ఇలా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ గడిపేస్తానంటోంది ప్రగ్యా. ఇందులో భాగంగానే…. ఆమె ఇన్ స్టాలో ఎక్కువగా ఫోటో షూట్లు చేస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చూస్తోంది.. రోజూ రోజుకు గ్లామర్ మెరుపులు డోస్ పెంచుతుంది..ఎవరైనా ఈమెకు మంచి ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి..
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

