No lungi or nighty: గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ రూల్స్ వివాదాస్పదం అయ్యాయి. బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ఏరియాల్లో లుంగీలు కట్టుకుని, నైటీలు ధరించి తిరగొద్దని రూల్స్ జారీ చేసింది. ఈ అపార్ట్మెంట్ ఏరియా గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 2లో ఉంది.
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇటీవల హీరో శర్వానంద్ రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని జూన్ 9 న ఎంగేజ్మెంట్ చేసుకొని ఈయన కూడా పెళ్లి జీవితంలో కి అడుగు పెట్టబోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..…
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉంది. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేసినట్లు లేదు.. అయితే రకుల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్…
Mosquito Bite: సాధారణంగా దోమలు మనుషుల్ని కుడుతాయి. ఇందులో పెద్ద వింతేముందని మీరు అనుకోవచ్చు. అయితే కొందరిని మాత్రం దోమలు ఎక్కువగా కుడుతుండటం మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అయితే ఇందుకు ఓ కొత్త కారణాన్ని పరిశోధకులు వెల్లడించారు. మీరు వాడే సబ్బు కూడా దోమలు కట్టడాన్ని ప్రభావితం చేస్తాయని, దోమల్ని ఆకర్షిస్తాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.
హర్యాణాలోని గురుగ్రామ్‌లో అమిత్ ప్రకాష్(30) అనే వ్యక్తి అప్పటికే ఫుల్ గా మద్యం సేవించాడు. మళ్లీ ఆల్కహాల్ కొనుక్కోని.. కారులో సేవిద్దామనుకున్నాడు. దీంతో గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని ఓ వైన్ షాపుకెళ్లి అక్కడ ఓ మందు బాటిల్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత తన కారు దగ్గరికెళ్లి తాగడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఓ అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చాడు. నేను కూడా తాగొచ్చా అని అతడు అడగడంతో ప్రకాష్ అతనికి కూడా మద్యం ఇచ్చాడు.
ఈ మధ్య కాలంలో యూత్ కు, ఫోన్ కు విడదీయని బంధం ఉంది.. కనీసం బట్టలు వేసుకోకుండా అయినా ఉంటారు కానీ చేతిలో ఫోన్ లేకుండా మాత్రం ఒక్కరు కూడా ఉండరు.. చివరికి ఎలా తయారైయ్యారంటే అక్కడకు కూడా ఫోన్లను వదలడం లేదు అంటే నమ్మండి.. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి బాత్రూమ్లో పాటలు వినడమే పాపం అయ్యింది.. చివరికి క్షమాపణలు చెప్పినా కూడా వదల్లేదు.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. వివాల్లోకి వెళితే.. కేరళ…
Netherland Fire: నెదర్లాండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెర్ నగరంలోని ఇండస్ట్రియల్ పార్క్ నుండి ఈ వార్త తెరపైకి వచ్చింది, ఇందులో చాలా భవనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అనసూయ వెళ్లిపోవడం తో ఆమె ప్లేసు లో వచ్చింది యాంకర్ సౌమ్య రావు.. ఈ అమ్మడు మొదట్లో తెలుగు సీరియల్స్ లో నటించేవారు అనంతరం ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే సౌమ్య రావు కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు…
భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే కొన్ని గొడవలు మాత్రం చిలికి చిలికి పెద్దవి అవుతాయి..అప్పుడు కుటుంబాలు నాశనం అవుతాయి.. కానీ ఓ ఘటన వల్ల ఏకంగా 17 మంది ఆసుపత్రి పాలయ్యిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. ఝులావర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝలావర్ లో గరీబ్ నవాజ్ కాలనీలో రాజిక్ అన్సారీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కాంగ్రేస్ కౌన్సిలర్.…