ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము.. అలాగే మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కూడా కష్టమే.. రోడ్డు ప్రమాదాల పై ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలను తీసుకున్నా కూడా ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది.. రోడ్డుపై నిలబడి ఉన్న స్కూటీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ స్కూటీని కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ స్కూటీపై తన తల్లిదండ్రులతో పాటు ఉన్న…
గ్లామర్ పరంగా కత్తిలాంటి ఫిగర్.. అందంతో పాటు అభినయం ఉన్నా కూడా ఆఫర్స్ లేని హీరోయిన్లలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకటి.. సీనియర్ హీరోల సరసన తప్ప జూనియర్స్ తో జతకట్టే అవకాశాలు రాలేదు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా… పెద్దగా అవకాశాలు మాత్రం సాధించలేకపోతోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. అయినా సరే ఏమాత్రం దిగులే లేకుండా..హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫారెన్ టూర్లు వెల్తూ.. కొత్త కొత్త అందాలు ఆస్వాదిస్తోంది. ఆ ఫోటోస్…
రకుల్ ప్రీత్ సింగ్ కు పెళ్లి అయిపోయిందా?.. ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది.. ఈ అమ్మడుకు సౌత్, నార్త్ లో ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగులో వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో పరిచయం అయ్యింది.. ఆ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. దాంతో ఈ అమ్మడుకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. కొద్ది రోజుల్లోనే వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. స్టార్ హీరోలందరి సరసన మెరిసింది.. అయితే ప్రస్తుతం…
నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినప్పుడు ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఔటింగ్లతో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది..ఈవెంట్తో సంబంధం లేకుండా, అత్యంత విశిష్టతతో కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవి, చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించినప్పటి నుండి, నీతా అంబానీ…
బాపట్ల జిల్లా అద్దంకి సిఐ రోశయ్యకు సంబంధించిన రాసలీల ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనతో మాట్లాడకుండా ఫోన్ను బ్లాక్ చేస్తే మామూలుగా ఉండదంటూ ఓ మహిళను సీఐ బెదిరిస్తున్న ఆడియో టేపు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా చాలా సులభంగా అనుకున్న గమ్యస్తానానికి త్వరగా చేర్చే వాటిలో మెట్రో మొదటి స్థానంలో ఉంది.. ఈ సమ్మర్ కు ఎక్కువ మంది మెట్రోను వాడుతున్నారు.. అయితే మెట్రోను ప్రయాణానికి మాత్రమే కాదు సోషల్ మీడియాలో క్రేజ్ ను కూడా సంపాదించుకోవడానికి వాడుతున్నారు.. మెట్రోలో డ్యాన్స్ కు వేస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదిస్తున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. మెట్రోలో ఓ అమ్మాయి..…
నిత్యం మనం సోషల్ మీడియాలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు చాలానే చూస్తుంటాం. వారు దగ్గినా, తుమ్మినా కూడా మస్త్ అనిపిస్తుందంటూ చిన్న పిల్లల వీడియాలను నెటిజన్స్ తెగ వైరల్ చేస్తుంటారు. అయితే తాజాగా ప్రస్తుతం ఓ వీడియో కూడా నెట్టించ చక్కర్లు కొడుతుంది.
యాంకర్ విష్ణు ప్రియా గురించి ఎంత చెప్పిన తక్కువే హాట్ ఆటంబాంబులా పేలుతుంటుంది.. యాంకరింగ్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఫ్యాన్స్ ను పలకరిస్తూ వస్తుంది.. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. అలాగే వివాదాల్లో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. వెబ్ సిరీస్ చేసిన ఈ అమ్మడు ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి…
అందరికీ ఆహారం ఉచితం అంటూ డొనాల్డ్ ట్రంప్ పెద్దగా సౌండ్ చేస్తూ ప్రకటించారు. దాంతో తాము తిన్నదానికి ట్రంపే బిల్లు చెల్లిస్తారని అక్కడివారంతా అనుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుంది.