Home
Viral News
Viral News News
-
Chaiwala: చిన్న టేబుల్ పై ఛాయ్ షాప్… కానీ అక్కడ రాసున్నది చూస్తే షాక్ అవ్వాల్సిందే
మనలో చాలా మందికి పెద్ద పెద్ద కలలే ఉంటాయి. అయితే వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే వారు కొందరే ఉంటారు. చిన్న స్థాయి నుంచి కష్టపడి పెద్దస్థాయికి చేరుకుంటారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్ఛితంగా నీ తప్పే అవుతుంది అన్నాడు ఓ మహానుభావుడు. నేడు మనం చేసే పనులే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే గొప్పవాడిని కావాలని, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న ఓ… -
Tourist Sleep On Eiffel Tower: అరే ఏంట్రా ఇది….తాగి ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన టూరిస్ట్‌లు
ఫ్రాన్స్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ఈఫిల్ టవర్. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. దీనిని చూసేందుకు లక్షల్లో టూరిస్ట్ లు పారిస్ కు ప్రతి యేటా క్యూ కడుతూ ఉంటారు. సినిమాల్లో కూడా దీనిని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటారు. ఇక అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో అయితే ఈఫిల్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. అంత ఎతైన ఈఫిల్ టవర్ నుంచి పారిస్ నగరాన్ని చూడాలని చాలా… -
Renu Desai : పవన్ అందుకే తరిమేశాడన్న నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రేణు దేశాయ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన పిల్లల గురించి అప్డేట్స్ ఇవ్వడంతో పాటు తనపై వస్తున్న కామెంట్ల పై కూడా రియాక్ట్ అవుతుంది.. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఎప్పుడు ఏదొక వార్తపై చర్చిస్తూ వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.. తనను మోసం చేశాడని రేణూ దేశాయ్ చెబుతూనే.. ఆయనకు డబ్బంటే ఆసక్తి ఉండదని, డబ్బు మనిషి కాదని,… -
Ghost : 16 సార్లు కత్తితో పొడిచిన బాయ్ ఫ్రెండ్.. వచ్చి కాపాడిన దెయ్యం.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
Ghost saves a Teacher: దెయ్యాలు నిజంగా ఉంటాయో లేదో తెలియదు కానీ అవి అంటే మాత్రం అందరికీ భయమే. అయితే ఇవి ఉన్నయా లేవా అనే ప్రశ్నకు ఇప్పటి వరకు ఆధారాలతో ఎటువంటి సమాధానం దొరకలేదు. అయితే కొందరు దెయ్యాలని చూశామని అవి అలా చేశాయి ఇలా చేశాయి అని చెబుతూ ఉంటారు కానీ వాటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కొందరు అవి ఉన్నాయని నమ్ముతుంటే కొందరు మాత్రం అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటారు. అదంతా… -
Viral News: ఆటో డ్రైవర్ తెలివికి వావ్ అనాల్సిందే.. గ్రేట్ ఐడియా..
మనదేశంలో టెక్నాలజీ రోజురోజుకు పరుగులు పెడుతుంది.. ఈ క్రమంలో ఎన్నో కొత్తవి ఆవిష్కరిస్తున్నారు.. ముఖ్యంగా కర్ణాటక ఒకడుగు ముందు ఉంది.. బెంగుళూరు నగరం స్టార్టప్ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. సాధారణ ప్రజలు కూడా సాంకేతిక పరిజ్ఞానంతో బాగా ప్రావీణ్యం కలిగి ఉంటారు. చాలా మంది వ్యక్తులు తమ ‘పీక్ బెంగళూరు’ క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు, అవి నగరంలోని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను కలిసిన వారి అనుభవాలను ఆశ్చర్యపరిచాయి.. మహిళ తన ఆటో డ్రైవర్ చెల్లింపులను… -
Sneeze : తుమ్మును ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తి… తరువాత పెద్ద షాక్
ఎవరికైనా తుమ్ము రావడం కామన్. తుమ్ము వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలాంటి సందర్భంలో అయినా తుమ్మడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మన భారతీయ సంప్రదాయంలో బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే అపశకునమని, ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కూడా తుమ్మకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో కొంతమంది తుమ్ము ఆపుకుంటూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తుమ్మితే కూడా కొంచెం సేపు కూర్చొని మంచి నీరు తాగి వెళ్లాలని పెద్దలు అంటూ ఉంటారు. సాధారణంగా మన ఇళ్లలో కూడా అలానే చేస్తూ… -
Pakistani woman Seema Haider: భారత్ జెండాకు జేజేలు కొట్టిన పాకిస్తానీ మహిళ…వీడియో వైరల్
పాకిస్తానీలు మన దేశాన్ని పొగిడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. పబ్జీ ఆటలో పరిచయమైన సచిన్ అనే యువకుడిని ప్రేమించి తన పిల్లలతో సహా దేశాన్ని విడిచి వచ్చేసిన మహిళ సీమా హైదర్ గుర్తింది కదా. తాజా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీమా పాల్గొన్నారు. నోయిడాలోని తన ప్రియుడి ఇంట్లో పిల్లలతో కలిసి ఈ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీమా భారత జాతీయ పతాకం రంగు చీర ధరించింది. అంతేకాకుండా జాతీయ పతాకం… -
Elon Musk: కొడుకుతో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. ఫోటో షేర్ చేసిన మస్క్
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను సంచలనాలకు మారుపేరుగా చెప్పొచ్చు. ఆయన ఏం చేసినా సంచలనమే. ట్విటర్ ను కొనుగోలు చేసిన నాటి నుంచి అయితే ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తో కేజ్ ఫైట్ కు రెడీ అంటూ ఛాలెంజ్ చేయడం సంచలనం సృష్టించింది. మొదట్లో ఈ కేజ్ ఫైట్ కేవలం పుకారే అనుకున్న ఇది నిజంగానే జరగనున్నట్లు వీరు స్ఫష్టం చేశారు. ఈ… -
Viral News:భర్తకు విషం కలిపిన కాఫీ ఇస్తున్న భార్య… అతను ఏం చేశాడంటే?
సాధారణంగా భర్తను తమ పంచప్రాణాలుగా భావిస్తుంటారు భార్యలు. భర్తకు చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే విలవిలలాడిపోతూ ఉంటారు. అలాంటిది ఓ భార్య తన భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. దొరకకుండా ఉండటం కోసం అతనికి కొంతకాలంగా కాఫీలో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని కలిపి ఇచ్చింది. ఇది గమనించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాల ప్రకారం మెలోడీ ఫెలికానో జాన్సన్, రాబీ జాన్సన్… -
Viral Video: కళ్లజోడు పెట్టుకొని బైక్ మీద దర్జాగా కూర్చున్న సింహం…. అసలు విషయం ఏంటంటే?
చాలా మందికి తమ ఇళ్లల్లో కుక్కలను, పిల్లులను కాకుండా భయంకరమైన సింహాలను, పులులను పెంచుకోవాలనే కోరిక ఉంటుంది. కొన్ని దేశాల్లో డబ్బున్న వారు తమ ఇంటిలో సింహాలను, చిరుతలను పెంచుకుంటూ ఉంటారు కూడా. అయితే ఇప్పుడు మీరు కనుక ఈ వీడియో చూస్తే ఇంట్లో పెంచుకుంటున్న సింహాన్ని ఎవరైనా బయటకు షికారుకు తీసుకువచ్చారా అనుకోవడం పక్కా. కనిపిస్తున్న వీడియోలో సింహం బైక్ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. వెనుక నుండి చూస్తున్నప్పుడు సింహం లాంటి రంగు, తల నుంచి…
తాజావార్తలు
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!