Viral Video : ఇదేందీ తల్లి.. ఆఖరికి మెట్రోను కూడా వదలరా.. దేవుడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ అంతరాయం లేకుండా చాలా సులభంగా అనుకున్న గమ్యస్తానానికి త్వరగా చేర్చే వాటిలో మెట్రో మొదటి స్థానంలో ఉంది.. ఈ సమ్మర్ కు ఎక్కువ మంది మెట్రోను వాడుతున్నారు.. అయితే మెట్రోను ప్రయాణానికి మాత్రమే కాదు సోషల్ మీడియాలో క్రేజ్ ను కూడా సంపాదించుకోవడానికి వాడుతున్నారు.. మెట్రోలో డ్యాన్స్ కు వేస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదిస్తున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. మెట్రోలో ఓ అమ్మాయి.. ఎంచక్కా జుట్టుకు స్ట్రైట్నర్ ను పెట్టుకొని మెట్రోలోనే రెడీ అయ్యింది.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..
ఈ మధ్య కాలంలో మెట్రో ట్రైన్‌లో యువతీ, యువకుల అసభ్య ప్రవర్తనకు సంబంధించి బాగా వస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేయడం వంటివి కూడా చూస్తున్నాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం మాత్రం అంతకు మించి అని చెప్పాల్సిందే. సాధారణంగా అమ్మాయిలు, మహిళలు తమ అందంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఇక జుట్టు అందం విషయంలో నిత్యం అలర్ట్‌గా ఉంటారు. ఇంట్లోనే కాదు.. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మేకప్ బాక్స్ ఓపెన్ చేసేస్తారు. తాజాగా ఓ అమ్మాయి మెట్రో ట్రైన్‌లో అదే పని చేసింది. టైమ్ లేకనో, మరే కారణమో గానీ.. ఆ అమ్మాయి హెయిర్ స్ట్రెయిటెనర్‌ను యూజ్ చేసి తన జుట్టును సరి చేసుకుంది. మెట్రో ట్రైన్‌లో ఉండే ఛార్జింగ్ కేస్‌కు హెయిర్ స్ట్రెయిటెనర్ ప్లగ్ ఇన్‌సర్ట్ చేసింది.
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
పిచ్చి పిచ్చిగా ఉన్న తన జుట్టును వెంటనే సవరించుకుంది..యువతి అలా చేసుకుంటుండగా తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ఓ యూజర్ పోస్ట్ చేశారు. ‘ఢిల్లీ మెట్రో చాలా ప్రత్యేకమైనది’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఎందుకంటే.. దేశంలో ఏ మెట్రో ట్రైన్‌లో చోటు చేసుకోని ఘటనలు, పరిణామాలు అన్నీ ఢిల్లీ మెట్రోలోనే కనిపిస్తాయి. అయితే, ఈ వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.. అధికారులు ఇలాంటి ఎందుకు పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.. ఆ వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
दिल्ली मेट्रो की बात ही अलग है! 😂
— Prashant Kumar (@scribe_prashant) June 17, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!