Ryzen 5 + 16GB RAM + SSD.. ఇప్పుడు 46,699 కే.! డీల్ మిస్ అవ్వకండి.!
- 32% భారీ డిస్కౌంట్‌తో బంపర్ ఆఫర్
- Ryzen 5 ప్రాసెసర్‌తో పవర్‌ఫుల్ పనితీరు
- 16GB RAM, 512GB SSDతో స్పీడ్ గ్యారంటీ
- స్టూడెంట్స్ & ఆఫీస్ యూజర్లకు బెస్ట్ ఛాయిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenovo IdeaPad Slim 3 Offer : నేటి టెక్నాలజీ యుగంలో విద్యార్థులకైనా, ఆఫీస్ ఉద్యోగులకైనా నమ్మకమైన ల్యాప్‌టాప్ తప్పనిసరి. మీరు బడ్జెట్ ధరలో అత్యుత్తమ పనితీరు (Performance) , స్లిమ్ డిజైన్ ఉన్న ల్యాప్‌టాప్ కోసం వెతుకుతుంటే, Lenovo IdeaPad Slim 3 (Ryzen 5 7520U) ఒక బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం దీనిపై అమెజాన్‌లో లభిస్తున్న ఆఫర్లు , దీని ఫీచర్లు టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!
Also Read
- Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
భారీ ఆఫర్ వివరాలు:
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్‌పై 32% వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. MRP రూ. 68,900లుగా ఉండగా..32 శాతం ఆఫర్ ధరతో రూ. 46,699లకే వస్తుంది. అయితే.. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.1,750 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ , ₹1,642 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది.
Lenovo IdeaPad Slim 3: ఎందుకు కొనుగోలు చేయాలి?
- పవర్ ఫుల్ ప్రాసెసర్: ఈ ల్యాప్‌టాప్ కేవలం తక్కువ ధరకే కాదు, శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో వస్తోంది. ఇందులో AMD Ryzen 5 7520U ప్రాసెసర్ ఉంది. ఇది 2.8GHz బేస్ స్పీడ్ నుండి 4.3GHz టర్బో స్పీడ్ వరకు పనిచేస్తూ, మల్టీ టాస్కింగ్‌ను సులభతరం చేస్తుంది.
- అద్భుతమైన మెమరీ & స్టోరేజ్: ఈ మోడల్‌లో 16GB LPDDR5 RAM , 512GB SSD స్టోరేజ్ ఉన్నాయి. దీనివల్ల ల్యాప్‌టాప్ వేగంగా బూట్ అవ్వడమే కాకుండా, భారీ ఫైల్స్ కూడా సెకన్లలో ఓపెన్ అవుతాయి.
- క్లారిటీ డిస్‌ప్లే: 15.6 అంగుళాల Full HD (1920×1080) యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే దీని సొంతం. 250 నిట్స్ బ్రైట్‌నెస్ , TUV లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ వల్ల కళ్ళపై ఒత్తిడి పడకుండా ఎక్కువ సమయం పనిచేసుకోవచ్చు.
- పోర్టబిలిటీ: కేవలం 1.62 కేజీల బరువు , 1.79 సెంటీమీటర్ల మందం ఉండటంతో, దీన్ని కాలేజీకి లేదా ఆఫీస్‌కు సులభంగా తీసుకెళ్లవచ్చు.
- Offer Full Details : https://amzn.to/3ZxRVHb
ఇతర ముఖ్య ఫీచర్లు:
- బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇందులో ‘రాపిడ్ ఛార్జ్’ ఫీచర్ ఉండటం వల్ల కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల వీడియో ప్లేబ్యాక్ పొందవచ్చు.
- సెక్యూరిటీ: మీ ప్రైవసీ కోసం వెబ్‌క్యామ్ మీద ప్రైవసీ షట్టర్ ఉంది.
- సాఫ్ట్‌వేర్: విండోస్ 11 హోమ్ , లైఫ్ టైమ్ వాలిడిటీతో MS Office Home 2024 ముందే ఇన్‌స్టాల్ అయి వస్తాయి.
- డ్యూరబిలిటీ: ఇది MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ ల్యాప్‌టాప్, అంటే కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ తట్టుకుంటుంది.
రూ. 50,000 లోపు బడ్జెట్‌లో ఆల్ రౌండర్ ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి Lenovo IdeaPad Slim 3 ఒక అద్భుతమైన ఎంపిక. ఆఫర్ ముగియకముందే దీనిపై ఒక కన్నేయండి..
Amazon & Flipkart లో రచ్చ.! Moto G57 Power పై భారీ డిస్కౌంట్.!
తాజావార్తలు
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!