కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకేక్కించిన కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సంయుక్త హెగ్డే.. అక్కడ సినిమా మంచి టాక్ ను అందుకుంది.. ఇక ఇదే సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా కిరాక్ పార్టీగా తెరకెక్కింది ఇందులోనూ సంయుక్త నటించింది. పలు భాషల్లోని రియాల్టీ షోలలో పాల్గొంటూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సినిమాలతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియాలో…
సోషల్ మీడియాలో ఈ మధ్య పెళ్లికి సంబందించిన కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి.. నిత్యం ఏదొక వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. కొన్ని వీడియోలు చూసేందుకు ఆశ్చర్యంగానూ, మరికొన్ని ఫన్నీగానూ ఉంటుంటాయి.కానీ ఇలాంటి వధువు గురించి ఎప్పుడూ విని ఉండరు..ఎక్కడైనా పెళ్లికి వచ్చే బంధువులు వారికి నచ్చినవి… వారి స్థోమతకు తగ్గట్లు తీసుకొని వస్తారు..అయితే పెళ్లికి వస్తే చిన్నచిన్న బహుమతులు తీసుకురావద్దంటూ అతిథులకు కండిషన్ పెట్టింది ఇక్కడో వధువు. అంతేకాదు..వారు తెచ్చిన గిఫ్ట్ కనీసం రూ.4000ల…
గత కొంతకాలంగా విమనాల్లో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. దీంతో జనాలు విమానాల్లో ప్రయానించాలంటే వణికిపోతున్నారు..ఇప్పటి వరకు సాధారణ బస్సులు లేదా రైళ్ల జనరల్ కోచ్లలో ప్రయాణికులు కొట్టుకోవడం,గొడవపడటం చూశాం. అయితే విమానంలో కిటికీ కోసం ప్రయాణికులు గొడవపడడం ఎప్పుడైనా చూశారా? తాజాగా మాల్టా నుంచి లండన్ వెళ్తున్న ర్యాన్ ఎయిర్ విమానంలో ప్రయాణికులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.. కిటికీ సీటు కోసం ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా కొట్టుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట…
ఒకప్పుడు అబ్బాయిలు రోడ్లో గొడవ పడితే వీధి రౌడీలు అంటారు.. వాళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు..కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా రోడ్లు అని, అందరు చూస్తున్నారు అనే ఆలోచన లేకుండా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు.. నడిరోడ్డుపై వీధి రౌడీల్లా తలపడుతున్నారు. జుట్లు పట్టుకుని, దుస్తులు చింపుకుని మరీ కొట్టుకుంటున్నారు. గోర్లతో రక్కుకుంటున్నారు. పది మందిలో ఉన్నామనే స్పృహ కూడా లేకుండా పబ్లిక్ లోనే ఫైటింగ్ కు దిగుతున్నారు. బట్టలు చిరిగేలా తన్నుకుంటున్నారు. ఆ ఫైట్ వీడియో…
అమ్మ బాబోయ్ ఒక పాముని చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. అలాంటిది బీహార్ లోని రోహ్తాన్ లో ఒక ఇంట్లో ఏకంగా 60 పాములు కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది. బీహార్ లోని సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రద్ కుర్ద్ అనే గ్రామంలో ఓ పురాతనమైన ఇల్లు.. సుమారు 70ఏళ్ల క్రితం నాటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో నుంచి కొన్ని పాములు బయటకు రావడాన్ని ఇంటి యజమాని కృపా నారాయణ్ పాండే…
మనదేశంలో ప్రజలకు దేవుళ్ళు అన్నా, దేవుళ్ళకు సంబందించిన ఏదైనా కూడా ఇట్లే నమ్మేస్తుంటారు.. అందుకే వీధికో గుడి దర్శనమిస్తుంది..ఈ నమ్మకాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.. అది అడ్డు పెట్టుకొని కొందరు దొంగ బాబాలు విచ్చల విడిగా డబ్బులను సంపాదిస్తున్నారు.. మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు, దారుణాలకు ఒడిగట్టారు.. అలాంటి వారి లిస్ట్ నిత్యానంద స్వామీ పేరు మొదటగా వినిపిస్తుంది.. ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురుకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం…
సైన్స్ రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది.. అయిన కొందరు జాతకాలు, దోషాలు పూజలు అంటూ మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు.. మామూలు జనాల కన్నా కూడా సినీ స్టార్స్, రాజకీయ వేత్తలు వీటిని కాస్త ఎక్కువగా నమ్ముతుంటారు..చాలామంది రాజకీయ నాయకులు సినిమా వాళ్లు వారి జాతకం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే తెలుసుకుంటారు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు జాతకాలు నమ్ముతారని చాలా సార్లు రుజువైంది.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో…
భారత విమానయాన సంస్థ ఇండిగోపై ఓ వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైలట్ అలసిపోవడం వల్ల తన భార్య రావాల్సిన విమానం దాదాపు మూడు గంటల పాటు ఆలస్యమైందని అతడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఆలస్యానికి సంబంధించి తన భార్యతో చేసిన వాట్సప్ చాటింగ్ను సైతం అతడు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.
సోషల్ మీడియాలో ప్రపంచంలో జరిగే వింతలను మనం చూడగలుగుతున్నాం.. కొన్ని వార్తలు జనాలకు కోపాన్ని తెప్పిస్తే మరికొన్ని వీడియోలు మాత్రం జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.. కొన్ని వీడియోలు వింతగా అనిపించడంతో జనాలు ఎక్కువగా చూడటానికి ఇష్ట పడుతున్నారు.. తాజాగా ఓ వింత ఘటన వెలుగు చూసింది.. ఓ తులసి చెట్టు కదులుతుంది.. అది కూడా ఓ రిమోట్ ఆపరేటింగ్ ఉన్నట్లు బాపు బొమ్మలా ఊగిపోతుంది.. అది దేవుడి మహిమ అంటూ జనాలు ఆ వింతను చూడటానికి ఎగబడుతున్నారు..…