OMG: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ మ్యాగీ తెలిసే ఉంటుంది. ఇది తక్షణ ఆకలిని తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ప్రజలు విపరీతంగా ఆకలిగా అనిపించినప్పుడల్లా వారు నీటిని వేడి చేసి, మ్యాగీని రెండు నిమిషాల్లో తయారు చేసుకుంటారు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల అయిన అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి..నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్, అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్…
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అందంగా, తెల్లగ నాజుకుగా ఉండాలి.. అప్పుడే యువతను ఆకర్శించగలుగుతారు.. టాలెంట్ ఉన్నా అందంగా లేకుంటే మాత్రం అస్సలు రాణించలేరు.. అలా చాలా మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్నారు. అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా…
బాలివుడ్ నటి ఆలియా భట్ వరుస సినిమాలతో పాటు మరోవైపు పలు వ్యాపారాల్లో రానిస్తుంది.. గతంలో చిల్డ్రన్ వేర్ బ్రాండ్ను నెలకొల్పిన ఆలియా.. విజయవంతంగా దాన్ని నడిపిస్తున్నారు. అయితే, ఆ దుస్తుల కంపెనీని రిలయన్స్ అధినేత అంబానీ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.. అందుకోసం ఆలియా తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పలు వ్యాపారాలు చేస్తూ సక్సెస్ ఫుల్ ఉమెన్ గా దూసుకుపోతున్నారు.. ఆమె వ్యాపార విస్తరణలో…
టాలెంట్ ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.. అని చాలా మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నార.. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో వీడియో జనాలను అశ్చర్యానికి గురి చేసింది.. తాజాగా, బైకుపై యువకులు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. మగధీర సినిమా లో బైకుపై హీరో చేసిన విన్యాసాన్ని.. ఈ యువకులు రియల్గా చేసి చూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్స్ చెయ్యడంతో…
హాట్ హీరోయిన్ కేతికా శర్మ రొమాంటిక్ సినిమాతో బాగా క్రేజ్ ను అందుకుంది… ఆ తర్వాత సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషక్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి..నార్త్ బ్యూటీ కేతికా శర్మ తెలుగు చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది. మొదటి నుంచి టాలీవుడ్ లోనే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. ఇప్పటికే…
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ…
Allu Sirish: సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని చక్కగా కాపురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందులో కొంతమంది పెళ్లికి ముందు ప్రేమలో ఉండి.. ఆ తర్వాత కొద్ది రోజులు డేటింగ్ చేసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు..
MYTH: చిన్నతనంలో ఇలాంటివి ఎన్నో వింటుంటాం. ఆ సమయంలో ఎవరు చెప్పినది అయినా మనం చాలా తేలికగా నమ్ముతాము.. ఎందుకంటే ఏది ఒప్పో ఏది తప్పో అర్థం చేసుకునే వయసు మనది కాదు.
టమోటా పేరు చెబితేనే జనాలు వణికిపోతున్నారు.. వద్దు బాబోయ్ అంటున్నారు సామాన్యులు.. ధరలు తగ్గుతాయాన్న ఆశ లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన ఇదే టాపిక్ నడుస్తుంది.. టమోటా ధరలు డబుల్ సెంచరీ దాటుతున్నాయి. బంగారం రేటుతో పోటి పడుతూ దారుణంగా పెరుగుతున్నాయి.. సామాన్యులు అస్సలు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.. టమాటా రేట్లు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర సెంచరీ దాటేసి దూసుకుపోతుంది. దాంతో ఈ కూరగాయ పేరు వింటే చాలు జనాలు…