Propose: మాల్‌లో తన భాగస్వామికి ప్రపోజ్.. ఎలా రియాక్ట్ అయిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లికి ముందు తనకు కాబోయే భాగస్వామిని ప్రపోజ్ చేయడం చాలా ప్రత్యేకం. ప్రతి వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరిచే విధానం భిన్నంగా ఉండాలని కోరుకుంటాడు. సోషల్ మీడియాలో ఇలాంటి వాటి కోసం స్పెషల్ వీడియోలు ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లికి ముందు మాల్ లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. అంతేకాకుండా ఆమేతో ఉన్న తన స్నేహితురాలు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Read Also: Sonia Gandhi: వీడియో: శ్రీనగర్ లో సోనియా గాంధీ బోట్ రైడ్
Also Read
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
తనకు కాబోయే భాగస్వామిని ప్రపోజ్ చేయడానికి ఆ వ్యక్తి అదే మాల్‌కు చేరుకున్నాడు. అక్కడ అమ్మాయి తన స్నేహితులతో తిరుగుతుండగా.. వెనుక నుంచి వెళ్లి ఆమే భుజంపై చేయి వేశాడు. ఆ అమ్మాయి వెంటనే వెనక్కి తిరగగానే మోకాళ్లపైకి కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఈ సమయంలో ఆమె స్నేహితులు ఆనందంతో నవ్వుతూ, చప్పట్లు కొడుతున్నారు. మరోవైపు తన భాగస్వామి అలా ప్రపోజ్ చేయడం చూసి ఆ మహిళ.. ఎంతో సంబరపడిపోయింది. వెంటనే తాను తీసుకొచ్చిన రింగ్ తీసి మహిళ వేలుకు పెట్టి పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత మహిళ కూడా ప్రేమగా కాబోయే భర్తను కౌగిలించుకుంది.
Read Also: Venky Re Release: గజాలా గెట్ రెడీ.. వెంకీ మళ్లీ వస్తున్నాడు!
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో (@pari_sachdeva_) పేరుతో పోస్ట్ చేశారు. ఆగస్టు 17న షేర్ చేసిన వీడియోను.. 84 లక్షల మంది చూశారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మాల్స్ లో ప్రపోజ్ ఏంటీ అని కొందరు అంటుంటే.. చూడటానికి సూపర్ గా ఉందని మరికొందరు రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?