Guinness World Record: కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఇటువంటి వారు నిద్ర మధ్యలో తమకు తెలియకుండానే లేచి తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. వారు ఏం చేశారో కూడా గుర్తుండదు. సాధారణంగా ఇలాంటి వారు ఇంటిలోనో, ఇంటి చుట్టు పక్కలో తిరుగుతూ ఉంటారు. అయితే ఓ బాలుడు మాత్రం నిద్రలో ఏకంగా 100 మైళ్లు ప్రయాణించాడు. అయితే ఈ ఘటన 36 సంవత్సరాల క్రితం జరిగింది. తాజాగా గిన్నిస్…
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి.. ఇక ఉద్యోగాలతో కుటుంబాన్ని పోషించుకోలేని వారంతా కూడా చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు.. కొన్నిసార్లు వారి టాలెంట్ ను బయట పెడుతూ జనాలను తెగ ఆకట్టుకుంటున్నారు.. తాజాగా మోమోస్ అమ్ముతున్న వ్యక్తి అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడుతూ అందరిని షాక్ అయ్యేలా చేశాడు.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఓ ఆసక్తిక దృశ్యం కనిపించింది. లక్నోలోని…
జనాలు టెక్నాలజీతో పోటి పడుతూ కొత్త కొత్త వాటిని తీసుకొస్తూ జనాలను ఆశ్చర్య పరుస్తున్నారు.. మనుషులతో సమానంగా మర మనుషులు అందుబాటులోకి వస్తున్నారు.. అదేనండి రోబోలు.. మనిషి తన అవసరాలకు రోబోలను తయారు చేస్తున్నారు.. ఆటోమేటెడ్ ఫ్లోర్ క్లీనర్ల నుండి ఇంట్లో పనిచేసే వారి వరకు అవకాశాల శ్రేణి అనంతం. అలాంటి సందర్భానికి చక్కటి ఉదాహరణ ఈ వీడియో.. ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. వీడియోలో ఒక వ్యక్తి రోబోతో జుట్టు కత్తిరించుకున్నాడు. వీడియో చూసిన జనాలు…
సైన్స్ రాకెట్ లాగా దూసుకుపోతున్నా కూడా జనాల్లో మూఢ నమ్మకాలు మాత్రం తగ్గలేదు.. వింత ఆచారాలు మారడం లేదు.. తాజాగా ఓ ఘటన జరిగింది.. పాలాభికం, రక్తాభిషేకం వినే ఉంటారు.. గొడ్డు కారంతో అభిషేకం ఎక్కడైనా చూశారా.. వామ్మో ఇదేం పిచ్చి అనుకుంటున్నారు కదా.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.కారంతో స్నానం చేస్తూ దేవుడిని పూజించే ఆచారం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం చిల్లీ బాత్ ఒకటి తెరపైకి వచ్చింది. కారంతో నోరు మాత్రమే కాదు.. శరీరం…
రాత్రి పూట మనం ఎప్పుడూ చూసే ప్రదేశాలను చూసిన మనకు అప్పుడప్పుడు భయమేస్తూ ఉంటుంది. చీకటిలో వస్తువుల నీడలు వేరేలాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే కానీ అసలు విషయం తెలియదు. అయితే అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం కాదు కదా అలా అనుమానంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి దుప్పటి ముసుగేసుకొని వణుకుతు పడుకుంటాం. సరిగ్గా అలాగే జరిగింది ఓ మహిళకు. విషయం మొత్తాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆమెకు…
శ్రీలంక పర్యటనలో ప్రమాదంలో భార్య, కొడుకు మరియు మామలను కోల్పోయిన ఢిల్లీ వ్యక్తికి రూ.50 లక్షలు చెల్లించాలని ప్రీమియర్ ట్రావెల్ ఏజెన్సీలు థామస్ కుక్ మరియు రెడ్ యాపిల్ ట్రావెల్లను ఆదేశించింది. డిసెంబర్ 2019 ప్రమాదంలో మరణించిన కనుపురియా సైగల్ మాజీ జర్నలిస్ట్ మరియు NDTVలో న్యూస్ యాంకర్. ఆమె కుమారుడు శ్రేయా సైగల్ మరియు తండ్రి, ప్రముఖ హిందీ సాహిత్యవేత్త గంగా ప్రసాద్ విమల్, వారు ప్రయాణిస్తున్న వ్యాన్ కొలంబోలో కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఆమెతో…
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు.
బాలివుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ దిశా పటాని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాకా కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అవుతుంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో దర్శనమిస్తూ కుర్రకారకు మత్తెక్కిస్తుంది.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలుగులో లోఫర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో…