Canada: వీడు ‘బాల బాహుబలి’.. 6.8 కిలోల బరువుతో పుట్టాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు సగటున 3.5 కిలోలు ఉంటుంది. 2.5 కిలోల నుంచి 4.5 కిలోల బరువును సాధారణంగా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యం ఉన్న శిశువు బరువు. కొన్ని సందర్భాల్లో పుట్టిన సమయంలో పిల్లల బరువు దీని కన్నా తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రం బాహుబలిగా జన్మిస్తుంటారు. తాజాగా కెనడాలో ఓ పిల్లాడి జననం 2010 నుంచి ఉన్న రికార్డులను తుడిపేసింది.
Read Also: Qatar: ఖతార్‌లో మాజీ నావీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ దాఖలు చేసిన భారత్..
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
అయితే కెనడాకు చెందిన ఓ జంటకు రికార్డు స్థాయి బరువుతో బాబు జన్మించాడు. ఏకంగా 6.8 కిలోల బరువు ఉండటంతో ఇటు డాక్టర్లు, అటు పేరెంట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2010 నుంచి ఇదే రికార్డ్. అక్టోబర్ 263న ఒంటారియోలోని కేంబ్రిడ్జ్‌లోని కేంబ్రిడ్జ్ మెమోరియల్ హాస్పిటల్‌లో బ్రిట్నీ అనే మహిళలకు ఈ ‘బాల బహుబలి’ జన్మించాడు. బ్రిట్నీ, ఛాన్స్ ఐరెస్‌లకు ఇది ఐదో సంతానం. ఇతనికి సోనీ అనే పేరు పెట్టారు.
ఇంత బరువుతో శిశువు జన్మించడంపై డాక్టర్లు, నర్సులు ఉత్సాహపరిచిన విధానం మనసుకు హత్తుకునేలా ఉందని శిశువు తండ్రి ఛాన్స్ ఐరెస్ ఆనందంతో చెప్పారు. మిలియన్ ఏళ్లలో కూడా 6.8 కిలోల శిశువు జన్మిస్తాడని అనుకోనని చెప్పారు. శిశువు జన్మించిన తర్వాత డాక్టర్లు, నర్సులు ఇతను ఎంత పెద్దవాడు అవుతాడనే దానిపై బెట్ కాస్తున్నారని అతను వెల్లడించారు. శిశువు 55 సెంటీమీటర్ల పొడవు ఉన్నాడని వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!