Ranbir Kapoor : రణబీర్ కపూర్ ధరించిన వాచ్ ధర వింటే మైండ్ బ్లాకే.. వామ్మో అన్ని లక్షలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ హీరో, హీరోయిన్లు వాడే వస్తువుల పై నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు… వాళ్లు వాడే వస్తువులు ఏ బ్రాండ్ కు చెందినవి.. ఎక్కడ కొన్నారు.. ఎంత పెట్టి కొన్నారు అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఇటీవలే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణబీర్ ఫ్యాషన్ ఐకాన్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది.. సౌత్ లో కూడా రణబీర్ కు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇప్పుడు ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది..
ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్.. ఇటీవల యానిమల్ ఈవెంట్లో పాల్గొన్న రణబీర్ తన స్టైలీష్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో అతను ధరించిన ‘పాటెక్ ఫిలిప్’ వాచ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ పాటేక్ ఫిలిప్ బ్రాండ్ కు చెందిన ఆక్వానాట్ సెల్ఫ్-వైండింగ్ వాచ్..ఆ వాచ్ ధర అంత ఖరీదు అన్నమాట.. ఆ వాచ్ ధర అక్షరాల రూ. 72.6 లక్షలు అని సమాచారం. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఇండియన్ హారాలజీ ప్రకారం రణబీర్.. పటెక్ ఫిలిప్ 5168G-ఆక్వానాట్ వాచ్‌ని పెట్టుకున్నారు..
Also Read
అయితే ఇప్పుడు వాచ్ ధర విని నెటిజన్లకు నోట మాట రావడం లేదు..వైండింగ్ మెకానికల్ మూవ్‌మెంట్ వాచ్, ప్రకాశించే పూతతో పాటు బంగారు నంబర్స్ కలిగి ఉంటుంది. ఇది బ్లూ ఎంబోస్డ్ డయల్, ట్రాపికల్ కాంపోజిట్ స్ట్రాప్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వాచ్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.. ఇక ఇతని సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’లో కనిపించనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న విడుదల కాబోతుంది..
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!