Viral News: మనుషులకే దిక్కులేదు.. కోడికి బర్త్ డే వేడుకలేంట్రా నాయనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుట్టిన రోజు వేడుకలు మనుషులకు చేయడం సహజం. అయితే జంతు ప్రేమికులు కొందరు ఈ మధ్య కాలంలో పెంపుడు జతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. సాధారణంగా పెంపుడు జంతువులుగా కుక్క, పిల్లి ని పెంచుకోవడం.. వాటికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఘటనలు గతంలో కొన్ని ఉన్నాయి. కాగా తాజాగా ఈ కోవలోకి కోడి కూడా చేరింది. ఓ కుటుంబం కోడికి రెండో పుటిన రోజు వేడుకలు జరిపింది. వివరాలలోకి వెళ్తే.. ఓ కుటుంబం ఓ కోడి పుంజును పెంచుకుంటుంది.
Read also:Jelamoni Ravinder Mudiraj: అనుచరులకు దోచిపెడుతున్నాడు.. కిషన్ రెడ్డి పై జిలమని రవీందర్ ఫైర్
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు ఆ పెంపుడు కోడి పుంజుకు రెండో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్ద కేక్ ను కూడా ఏర్పాటు చేశారు. కాగా ఆ కుటుంబం లోని ఓ యువతి కోడిని పట్టుకుని ఆ కోడి కాళ్ళతో కేక్ ను కట్ చేపించింది. అనంతరం అందరూ ఆ కోడికి కేక్ కూడా తినిపించారు. అలానే హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడారు. అనంతరం అంతా కోడి బర్త్ డేని ఎంజాయ్ చేశారు. కాగా ఈ కోడి బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా వీడియో చూసిన నెటిజన్స్ లో కొందరు కోడికి బర్త్ డే వేడుక జరుపడాన్ని అభినందించారు. అయితే చాలా మంది ఆ కోడిపై పలు రకాలుగా జోకులు వేస్తూ కామెంట్లు చేశారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!