Finger ice cream: ఇటీవల ముంబైలో ఓ డాక్టర్ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఐస్‌క్రీం కోన్‌లో తెగిన వేలు కనిపించింది. ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వేలు ఎవరిదో కనుక్కునేందుకు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు.
Worms in Biscuit Packet: ఈ మధ్యకాలంలో ఏదో ఒకచోట తినే ఆహార పదార్థాలలో తినరాని వస్తువులు లేదా, చనిపోయిన జంతువులు కనపడడం పరిపాటుగా మారింది. ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్‌లో మనిషి బొటన వేలు, అలాగే చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక ఇలా అనేక రకాల సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ చర్యల నేపథ్యంలో సదరు యజమానికి అధికారులు జరిమానాలను విధించడంతోపాటు వారిపై కఠిన…
ఈ మధ్యకాలంలో చాలామంది వారి క్రియేటివిటీ ఉపయోగించి పలు రకాల ఫన్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి మీమ్స్ క్రియేట్ చేయడం అంటే అంత సులువు కాదు అదొక ఆర్ట్. ఇదివరకు కేవలం ఫన్ క్రియేట్ చేయడం కోసం వీటిని వాడుతుండగా.. ప్రస్తుతం వీటి కోసం కంటెంట్ క్రియేటర్లు అంటూ కొత్తగా తెరమీదకి కూడా వచ్చారు. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, ఫన్నీ వీడియోలు అంటూ తరచుగా అనేకం హల్చల్ చేస్తున్నాయి. ఇక మరోవైపు విద్యార్థులకు పరీక్షల్లో ఇచ్చిన…
వికారాబాద్ జిల్లా తాండూరులో చోరీకి గురైన ఫోను ఆ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా భావించారు. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కడసారి చూపు చూ చూసేoదుకని బంధువులు మిత్రులు అందరూ వచ్చేశారు. అంత్యక్రియలకు తరలించేందుకు పాడి ఎక్కించే సమయంలో అసలు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులు బంధువులు అంతా అవాక్కైపోయారు. వివరాలలోకి వెళితే…. బషీరాబాద్ మండలం…
చాలా మంది పునర్జన్మ గురించి వాదోపవాదాలు చేస్తుంటారు. కొందరు పునర్జన్మ ఉందని, మరికొందరు అలాంటిదేం లేదని వాదిస్తుంటారు. కానీ ఐదేళ్ల అమ్మాయి మాటలు వింటుంటే పునర్జన్మ ఉంటుందనే అనే నమ్మకం కలుగుతోంది. పునర్జన్మ కథకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఐదేళ్ల బాలిక ఇది తన పునర్జన్మ అని పేర్కొంది. ఆమె గత జన్మలో ఎలా చనిపోయిందో, ఎక్కడ నివసించారో కూడా చెబుతోంది.
బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య తగాదాల గురించి మీరు చాలా కథలు విన్నారు, కానీ న్యూజిలాండ్‌లోని ఒక మహిళ ఈ వివాదాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్లింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రేమికుడిపై కేసు పెట్టింది.
Love Heart : కొందరు విద్యార్థులు పరీక్ష సమయంలో పరీక్షలో ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాకపోవడంతో వారికి నచ్చిన సినిమాను లేదా ఏదో ఒక విషయాన్ని నింపడం పరిపాటిగా చూస్తూనే ఉంటాం. మరికొందరైతే పరీక్షల్లో పాస్ చేయమంటూ పేపర్ రుద్దే వాళ్ళని అడిగే సంఘటనలు కూడా లేకపోలేదు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ విద్యార్థి తాజాగా పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యాడు. ఈ…
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వధువుతో ఏడు ప్రదక్షిణలు చేసేందుకు వరుడు నిరాకరించడంతో గందరగోళం నెలకొంది. దీంతో వధూవరుల తరఫు వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రకరకాల వీడియోలు చేస్తూ.. పోస్ట్ చేస్తున్నారు. కొన్ని వీడియోలలో రకరకాల స్టంట్స్ చేస్తూ.. హైలెట్‌గా నిలుస్తున్నారు. అయితే.. యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే....
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు.