Hardik Pandya Divorced : భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. పరస్పర అంగీకారంతో తాను, నటాషా తమ 4 సంవత్సరాల సంబంధాన్ని ముగించుకున్నట్లు హార్దిక్ రాశారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య విభేదాల గురించి నిరంతరం ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే చివరకు ఈ విషయం నిజమని తేలింది. ఇకపోతే హార్దిక్…
Traffic Challans: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం. కానీ మనకు తెలిసి చేసే తప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది హెల్మెట్ ధరించకుండా నడపడం.
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ నిత్య పెళ్లికూతురు సంబంధించిన ఉదాంతం బయటకు వచ్చింది. ఓ మహిళ ఇప్పటివరకు 50 మందిని పెళ్లి చేసుకొని ఆపై ఎవరికి చెప్పకుండా అందిన కాడికి డబ్బు, నగలతో ఉడాయించేది. అయితే తాజాగా ఓ వ్యక్తిని కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయగా అనుమానం వచ్చిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. Heavy Rains :…
పూణేలో ‘‘జికా వైరస్’’ కలకలం.. 9కి చేరిన కేసుల సంఖ్య.. మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా పూణే నగరంలో ఈ కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ముగ్గురు గర్భిణిలకు ఈ వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 09కి చేరుకుంది. ఈ విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పూణే మున్సిపల్ కార్పొరేషన్లో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ…
రక్షించాల్సిన రక్షకభటులే.. భక్షిస్తున్నారు.. తప్పుచేయనివారిని హింసించి.. తప్పు ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన ఇది. అమాయకులపై బాచుపల్లి పోలీసుల జులుం వెలుగులోకి వచ్చింది. చేయని దొంగతనం ఒప్పుకో వాలంటూ చిత్ర హింసలు గురిచేశారు. దెబ్బలు తాళలేక చేయని నేరం ఒప్పుకుంది లక్ష్మి అనే మహిళ .. ఏదో ఒకటి తెచ్చిస్తేనే వదిలేస్తామని పోలీసుల ఆల్టిమేటం జారీ చేసింది. దీంతో చేసేదేం లేక.. భయంతో బాబాయ్ రాజేష్ చైన్ ను పోలీసులకు తెచ్చి ఇచ్చింది లక్ష్మీ.. అయినప్పటికీ వదలని…
Plastic Cover in Biryani: ఈ మధ్యకాలంలో హోటల్లు, రెస్టారెంట్లో, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన సమయంలో మనం తినాల్సిన ఆహార పదార్థాలతో పాటు తినకూడని వాటిని కూడా అందిస్తున్నారు సదరు రెస్టారెంట్ యజమానులు. ఇదివరకు ఐస్‌క్రీమ్ లలో మనిషి బొటన వేలు, అలాగే కర్రీలో కాళ్ల జెర్రీ., చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులోకి మరో సంఘటన చేరింది. అది ఎక్కడో కాదండి మన…
సాధారణంగా తన భర్త తనను మోసం చేసి మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడనే ఫిర్యాదులు ఎన్నో చూశాం. ప్రియురాలి మోజులో మోసం చేశాడనే ఫిర్యాదులు కూడా చూశాం. కానీ రెండు సార్లు పెళ్లయిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు దగ్గరుండి వివాహం జరిపించారు. శుభలేఖలు అచ్చువేయించి ఊరందరికీ విందు భోజనాలు పెట్టి భర్తకు మరో వివాహం చేశారు ఇద్దరు భార్యలు. ఈ విచిత్రమైన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.
Google Maps: ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుని వెళ్తే కొన్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చూస్తున్నాం. తాజాగా కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. గూగుల్ తల్లిని నమ్ముకుంటే నట్టేట ముంచింది. చివరకు బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆస్ట్రేలియాకు చెందిన కార్లీ సారీ అనే 40 ఏళ్ల మహిళ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృత్తిరీత్యా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయిన ఆమె తన మూడు రోజుల వివాహ వేడుకలో మొత్తం 60 మందిని పెళ్లాడింది. 60 ఏళ్ల కార్లీ సారీ పెళ్లి చేసుకున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. ఒకరిని మాత్రమే జీవిత భాగస్వామిగా ఎంచుకోకుండా ఏకంగా 60 మందిని ఎంచుకుని పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర…