Viral post: ఆఫీస్ నుంచి ఒక నిమిషం ముందు వెళ్లినందుకు ఉద్యోగిని అతని బాస్ మందలించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలు సందర్భాల్లో సదరు ఉద్యోగి ఆఫీస్ పనిగంటల కన్నా ఒక నిమిషం ముందు వెళ్లిపోయాడు. సాయంత్రం 5 గంటలకు బదులు 4.59 గంటలకు ఆఫీస్ నుంచి వెళ్లిన వర్కర్‌కి నోటీసులు అందించారు.
Romance :చాలా మంది విదేశీయులు భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
Fish : మొసలి చిత్తడి నేలలు, నదులలో ఒక క్రూరమైన జల జంతువు. మొసలి ఉన్న కుంట వైపు వెళ్లేందుకు కూడా ప్రజలు భయపడుతారు. ఎక్కడ నక్కి దాడి చేస్తుందో ఎవరికీ తెలియదు.
iPhone: ఐఫోన్‌కి ఉన్న క్రేజే వేరు, అప్పులు చేసైనా ఆ ఫోన్ కొనాలనుకునేవారు చాలా మందే ఉంటారు. తల్లిదండ్రులను వారి స్థోమత గురించి ఆలోచించకుండా పిల్లలు ఐఫోన్ కావాలని కోరుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తి ఐఫోన్ కోసం తల్లిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వైరల్‌గా మారింది.
Asteroid Coming Near Earth: ప్రతి వారం కొన్ని గ్రహశకలాలు భూమి వైపు వస్తూనే ఉంటాయి. ఈ నెల ప్రారంభం నుంచి అనేక గ్రహశకలాలు భూమికి సమీపంలోకి వచ్చి వెళ్లాయి. ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొనే ప్రమాదం ఉంది.
Secret Camera: ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కామాంధుల గురించిన విశేషాలు ఎక్కువగా మిడిలో కనిపిస్తున్నాయి. వావివరసలు మరిచిపోయి మహిళా అయితే చాలు అన్నట్లుగా కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు మహానగరంలోని ఓ పాపులర్ కాఫీ షాప్ లో మహిళలకు చేదు అనుభవం ఎదురైన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Indo-Bangla border: ‘‘మిమ్మల్ని భారత్‌లోకి అనుమతించలేం’’.. బంగ్లాదేశ్ శరణార్థులకు సర్దిచెబుతున్న అధికారి..…
100 Variety Foods: ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటికి వచ్చిన అల్లుడికి పెద్ద ఎత్తున అత్తమామలు మర్యాదలు చేయడం ఎక్కువగా జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. ఇంటికి అల్లుడు వస్తున్నాడు అంటే చాలు.. అనేక ఏర్పాట్లను రెడీ చేసి అల్లుడికి రాచ మర్యాదలు ఎక్కువగా చూస్తుంటారు. కాకినాడలో ఇంటికి వచ్చిన కొత్త అల్లుడుకి అత్తమామలు 100 రకాల పిండి వంటలను చేసి వడ్డించారు. ఇక ఈ విషయం సంబంధించి…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కోడి కొట్టింది.
కొన్ని కొన్ని సార్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కొందరు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తరువాత బాధపడుతుంటారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బస్సు కోసం వెయిట్ చేస్తోంది ఓ మహిళ. అయితే.. అదే సమయానికి ఓ ఆర్టీసీ బస్సు వచ్చింది కాని.. ఆమె ఉన్న చోట ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో కోపంతో అందుబాటులో ఉన్న బీర్ బాటిల్‌ను బస్సుపైకి రువ్వింది. ఆ మహిళ విసిరిన బీర్ బాటిల్ బస్సు వెనుక భాగంలోని…
బీహార్ లోని ముజఫర్‌పూర్ లో యూట్యూబ్ ని చూసి బాంబు తయారు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఘటన బీహార్ లోని ముజఫర్‌పూర్ లో జరిగింది. ముజఫర్‌పూర్ లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు యూట్యూబ్ లో చూసి అగ్గిపుల్లల్లోని గన్ పౌడర్ తీసి టార్చెస్ లో నింపి బాంబులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్గిపుల్లలో మసాలా వేసి, బ్యాటరీని అమర్చి, టార్చ్…