Viral News: సాంకేతికత పెరిగి ప్రపంచం ఎంత ముందుకు వెళ్లిన ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలే రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికీ కొన్ని రకాల తెగలు వింత ఆచారాలను పాటిస్తున్నాయి. కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు వినడానికి కూడా విచిత్రంగా ఉంటాయి. ఆఫ్రికాలో కొన్ని వెనుకబడిన దేశాల్లోని తెగల్లో అలాంటి ఆచారాలు ఇంకా అమలులో ఉన్నాయి. ఓ వింత ఆచారం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఉగాండాలోని బయాన్‌కోల్ తెగలో పెళ్లికి ముందు అబ్బాయిలు తమ లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలట. అవునండోయ్.. వినడానికి వింతగా ఉన్నా.. ఇదే నిజం. ఇదే వింతగా అనిపిస్తుందంటే.. వరుడి లైంగిక సామర్థ్యం పరీక్షించే మార్గం వింటే ఆశ్చర్యపోక తప్పదు.
Read Also: Whatsapp: వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. మీ డీపీ ఇక సేఫ్..
బయాన్‌కోల్ తెగలో ఒక అమ్మాయికి 8 నుంచి 9 ఏళ్లు రాగానే వివాహం చేసేస్తారు. అయితే అమ్మాయికి సరైన అబ్బాయిని వెతికే బాధ్యతను యువతి అత్తగారికి అప్పగిస్తారు. కొన్ని సార్లు పెళ్లికి ముందు వధువు అత్త లేదా వదిన కూడా అబ్బాయి శృంగార సామర్థ్యాన్ని పరీక్షిస్తారట. ఆ సమయంలో వధువు అత్త శృంగారంలో పాల్గొని అబ్బాయి సామర్థ్యాన్ని పరీక్షించాలి. ఆ తర్వాతే అతడు వధువుకు సరిపోతాడా లేదా అని నిర్ధారిస్తారు. ఈ పరీక్షలో వరుడు గెలిస్తేనే వివాహం జరుగుతుంది.. లేకుంటే పెళ్లిని రద్దు చేస్తారు. వధువుకు శృంగారం గురించి కొన్ని విషయాలను అర్థమయ్యేలా వివరిస్తారట. వరుడి శృంగార సామర్థ్యం పరీక్ష తర్వాత, వధువుకు కొన్ని విషయాలను చెప్పి అన్నింటికీ సిద్ధం చేస్తుందట సదరు యువతి అత్త. మొదటి రాత్రి యువతి వెంట ఆమె అత్తగారు వెళ్తారట. కొత్తగా పెళ్లైన జంటకు సలహాలు, సూచనలు ఇచ్చి వారి మొదటి రాత్రిని విజయవంతం అయ్యేలా చూస్తారట. నేటికీ ఈ తెగలోని వారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట.