Viral Video: లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పోలార్డ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
- లేడీ ఫ్యాన్‌కు పోలార్డ్ క్షమాపణలు
- బహుమతిగా ఆటోగ్రాఫ్ చేసిన క్యాప్
- ప్లే ఆఫ్స్‌కు ముంబై అర్హత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kieron Pollard apologizes to Female Fan: వెటరన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఓ లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు ఆటోగ్రాఫ్ చేసిన తన క్యాప్‌ను ఆమెకు బహుమతిగా అందించాడు. ఈ ఘటన అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లేడీ ఫ్యాన్‌తో ఓపికగా మాట్లాడి, ఆమెకు సెల్ఫీ ఇచ్చినందుకు పొలార్డ్‌పై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?.
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా సోమవారం లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ కీరన్ పోలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. అయితే నైట్‌రైడర్స్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ 15వ ఓవర్ వేయగా.. పోలార్డ్ కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ముంబై లేడీ ఫ్యాన్‌ను బలంగా తాకింది. బంతి ఆమె భుజానికి బలంగా తాకడంతో కాసేపు నొప్పితో విలవిల్లాడిపోయింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
విషయం తెలుసుకున్న కీరన్ పోలార్డ్ మ్యాచ్ అనంతరం ఆ లేడీ ఫ్యాన్ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. గాయం ఎలా ఉందని ఆరా తీశాడు. పోలార్డ్ క్షమాపణలకు పర్లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆటోగ్రాఫ్ చేసిన తన క్యాప్‌ను ముంబై కెప్టెన్ బహుమతిగా ఇచ్చాడు. ఆమె తన భర్తను పరిచయం చేయగా.. జాగ్రత్తగా చూసుకోవాలని పోలార్డ్ చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
Checking up on the fan who got hit by a 6️⃣ off his bat 🤯 – all grace and heart, Polly 💙#OneFamily #MINewYork #CognizantMajorLeagueCricket | @KieronPollard55 @MLCricket pic.twitter.com/GmKQRf3VMV
— MI New York (@MINYCricket) July 22, 2024
తాజావార్తలు
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!