బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె నటించవచ్చని, అందులో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని విరాట్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి తరువాత అడపాదడపా యాడ్స్ కనిపించిన అనుష్క పాప పుట్టాకా మొత్తం తగ్గించేసింది. అంతకుముందు నిర్మాణ రంగంలో ఉండి సినిమాలను నిర్మించే అనుష్క ఇక ఆ బాధ్యత నుంచి కూడా వైదొలగినట్లు…
సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక మరోపక్క ఇండియన్ ఐడల్ షో కు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బిజీగా మారాడు. అయితే ఇప్పటివరకు థమన్ పడిన స్ట్రగుల్స్ గురించి విన్నామే కానీ థమన్ ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే థమన్ కు పెళ్లి అయ్యిందా..? లేదా ..? అనేది కూడా చాలామందికి…
చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్.. అది ఎప్పుడు మెయింటైన్ చేస్తేనే ఎవరికైనా అవకాశాలు వస్తాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ అందం తో పాటు అభినయంతో కూడా అలరిస్తారు. అలాంటివారికి గ్లామర్ పెద్ద లెక్కేలోకి రాదు. కొన్ని ఐకానిక్ పాత్రల్లో కనిపించిన హీరోయిన్స్ ను అభిమానులు అలాగే గుర్తుపెట్టుకుంటారు. వారు లావు అయినా , సన్నగా అయినా ఆ పాత్రలో ఉన్న హీరోయిన్ మాత్రమే తమకు కావాలంటారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్లందరూ బరువు తగ్గడం మొదలుపెట్టారు. రకుల్…
మాస్టర్ సినిమాతో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కుర్రకారుకు క్రష్ లిస్టులోకి చేరిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత కోలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకున్న బ్యూటీ ఇటీవలే ధనుష్ సరసన మారన్ లో కనిపించి మెప్పించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అమ్మడి అందం మెస్మరైజ్ చేసేలా ఉండడంతో ఫాలోవర్స్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. ఇక కొంచెం గ్యాప్…
సాధారణంగా ఏ స్టార్ హీరోయిన్ కి అయినా తన స్థాయి పెంచుకోవాలని ఉంటుంది. ఆ రేంఙ్ లో ఉన్నప్పుడు ఇండియాకు ప్రాధాన్యత వహించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కాదు అనదు.. వెళ్లకుండా మానదు. కానీ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం ఈ అవకాశం వచ్చినా అందుకోలేకపోయింది. 75వ కేన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయిన విషయం విదితమే, ఈ అంతర్జాతీయ వేడుకకు మన దేశం…
చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలు పెళ్లి బాట పడుతున్నారు. కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కాస్తా.. పర్ఫెక్ట్ హస్బెండ్స్ గా మారిపోతున్నారు. ఇక ఈ లిస్టులోకి చేరిపోయాడు టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి. ఇటీవలే హీరోయిన్ నిక్కీ గల్రాని తో నిశ్చితార్థం చేసుకున్న ఈ హీరో నేడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మొన్నటికి మొన్న ఎంగేజ్ మెంట్ కూడా సీక్రెట్ గా జరుపుకున్న ఈ హీరో పెళ్లి కూడా…
సౌత్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ మొత్తం స్నేహితులే.. వారు, వీరు అని లేకుండా అందరితో సామ్ ఎంతో సన్నిహితంగా ఉంటోంది. ఇక సామ్ స్నేహితులు ఎంతమంది ఉన్నా ఆమె బెస్ట్ ఎవరు అంటే తక్కువ శిల్పారెడ్డి పేరు చెప్పేస్తారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కష్టనష్టాల్లో ఉన్నవారికి ఒక ఫ్రెండ్ ఇచ్చే ఓదార్పు మాటలో చెప్పలేనిది. తన కుటుంబంలో ఒకరిగా చూసుకొనే స్నేహితులు చాలా అరుదు. అలాంటివారిలో సామ్ కి దొరికిన…