గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి పడడం లేదని వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. అయితే ఈ విషయాన్నీ ఆ రెండు కుటుంబాలు బయటపెట్టకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఆ విషయాన్నీ కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగా ఫ్యాన్స్ చేసిన ఒక పని బన్నీ ఫ్యాన్స్ ను హార్ట్ చేయడం, వారు కోపంతో ఊగిపోవడం, ట్విట్టర్…
కన్నడ స్టార్ హీరోయిన్ చైత్ర హలికేరి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వలన తనకు ప్రాణహాని ఉందని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడలో ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చైత్ర కొన్నేళ్ల క్రితం బాలాజీ పోత్రాజ్ ను వివాహమాడింది. వివాహం అయ్యిన దగ్గరనుంచి ఆమెను భర్త, మామ ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. ఇక తాజగా ఆ బాధలను భరించలేని చైత్ర పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, మామ బాలజీ పోత్రాజ్,…
‘పెళ్లి చూపులు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. రియలిస్టిక్ క్యారెక్టర్స్, నో ఫిల్టర్స్ ఎటువంటి హంగామా లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విజయ్ దేవరకొండ లాంటి నాయుడును ఇండస్ట్రీకి అందించింది. ఇక ఈ సినిమా తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ కుర్రకారు ఒరిజినల్ ఫ్రెండ్ షిప్ ను చూపించి యూత్ ఐకానిక్ సినిమాగా మార్చేశాడు.…
బాలీవుడ్ వివాదస్పద నటి రాఖీ సావంత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ప్రేమ, పెళ్లి, విడాకులు అన్ని వివాదాస్పదమే. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఆమె ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. భర్త రితేష్ సింగ్ తో విడిపోయిన వెంటనే ఆమె కంటే ఆరేళ్ళ చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత ఒక్కసారిగా చేతికి డైమండ్ రింగ్ తో…
ప్రస్తుతం సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతకుముందులా ఎలా చేసినా, ఏం చేసినా చూసే ప్రేక్షకులు కారు ఇప్పుడు.. వారిలో కూడా మార్పు వచ్చింది. కథను బట్టి సినిమా చూస్తున్నారు కానీ స్టార్ హీరోనా, చిన్న హీరోనా, వేరే లాంగ్వేజా ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు. ఇక దీంతో నిర్మాతలు తమ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ను గుప్పించేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్, ఐటెం సాంగ్స్.. అందులోనూ ఐటెం సాంగ్స్ అంటే ఖచ్చితంగా స్టార్…
పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల ముద్దుల కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరడుగుల ఎత్తు, మెగా ఫ్యామిలీ గౌరవం, తండ్రి వ్యక్తిత్వం అన్ని పోత పోసినట్లు పెరుగుతున్నాడు అకీరా. తండ్రి దగ్గర లేనప్పటికీ తల్లి రేణు, కొడుకు ఇంట్రెస్ట్ ను తెలుసుకొని అతడికి ఇష్టమైన రంగంలో నడిపించడానికి కృషి చేస్తోంది. ఇక తాజాగా అకీరా తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన విషయం విదితమే. అకీరా లో కొన్ని హిడెన్…