టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం.. అది కాస్తా వైరల్ గా మారడం జరుగుతుంది. తాజాగా మరోసారి సామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈసారి పెళ్లి గురించి, అమ్మాయిల గురించి పోస్ట్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఆడపిల్లలను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా పెంచాలని ఇండియా హాకీ టీమ్ కెప్టెన్…
ప్రకాశ్ రాజ్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన తెలుగువారికి ఎప్పుడో సుపరిచితుడు. ఇక ఇటీవల మా ఎలక్షన్స్ తో మరింత పాపులర్ గా మారాడు. మంచు విష్ణు తో పోటీకి దిగిన ఆయన ఓడిపోవడం, అనంతరం మా సంఘానికి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది. ప్రజలకు మంచి చేయడానికి పదవులు అవసరం లేదని తేల్చి చెప్పిన ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ…