ఈ నెల 15వ తేదీ ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ ద్వితీయ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2008లో మోనికాను ప్రేమ వివాహం చేసుకున్న ఇమ్మాన్ గత యేడాది డిసెంబర్ లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే తాజాగా చేసుకున్నది పెద్దలు కుదిర్చిన వివాహమని చెబుతూ, ఆ విషయమై తన మనసులోని భావాలను ఇమ్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ స్వర్గీయ ఉబల్డ్, చంద్ర ఉబల్డ్ కుమార్తె అమలీతో తన…
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఏ ముహూర్తాన అమ్మడిని ఫైర్ బ్రాండ్ అని పిలిచారో అప్పటినుంచి ఏదో ఒక నిప్పు అంటిస్తునే ఉంది. పెద్ద, చిన్నా.. సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు అని ఏమి లేకుండా ఆమె మనసుకు నచ్చింది మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేస్తూ విమర్శల పాలు కావడం కంగనాకు అలవాటుగా మారింది. ఇక మరోసారి బాలీవుడ్ స్టార్స్ పై కంగనా ఫైర్…
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం లేనిదే వారికి బతుకు ఉండదు. మేకప్ వేసుకోనిదే వారికి కడుపు నిండదు. ఈ పని కొంతమందికి ఫ్యాషన్.. మరికొందరికి పొట్ట కూడు.. దీనికోసం వారు ఏదైనా చేస్తారు. ఏదో తెరపై అలా కనిపించి లక్షలు తీసుకుంటున్నారు అని అనుకున్నా వారి పడే కష్టం వారికే తెలుస్తోంది. మరి ముఖ్యంగా హీరోయిన్లు.. ఈ ఫీల్డ్ లో వారు అందంగా ఉన్నంత వరకే వారికి అవకాశాలు.. అది లేనిరోజు ఒకప్పుడు పొగిడినవాళ్ళే…
గత మూడు రోజుల నుంచి నటి కరాటే కళ్యాణి వివాదం రోజురోజుకు ముదురుతోందే కానీ తెగడం లేదు. నిన్నటి నుంచి కరాటే కళ్యాణి మిస్సింగ్, కిడ్నాప్. పాపతో పారిపోయింది. ఎవరో ఎత్తుకెళ్లారు అంటూ వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు 24 గంటల తరువాత కళ్యాణి మీడియా ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె ఇంట్లో ఉంటున్న చిన్నారి ఎవరు..? ఏంటి..? అనే ప్రశ్నలకు సమాధానంగా చిన్నారి అసలైన తల్లిదండ్రులను కూడా మీడియా ముందు హాజరుపర్చింది. ఇక ఈ…
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బి గా ఆయనకు ఉన్న గుర్తింపు బాలీవుడ్ లో మరే స్టార్ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క హిందీ లోనే కాకుండా ఆయనకు ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు. ఆయన గురించి నెగెటివ్ కామన్స్ చేయడానికి స్టార్ హీరోలు సార్థం భయపడుతుంటారు. కానీ పలువురు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ పబ్బం గడుపుతుంటారు. తాజాగా ఒక నెటిజన్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. నేడు బుద్ధ పూర్ణిమ కావడం, ఆమె నటించిన ‘ధాకడ్’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుండడంతో సినిమా విజయం అందుకోవాలని శ్రీవారిని దర్శించుకోని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. ఇక ఈ విషయాన్నీ కంగనా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. “ఈరోజు బుద్ధపూర్ణిమ కావడంతో నేను, ‘ధాకడ్’ చిత్ర నిర్మాత దీపక్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ షూటింగ్లకు అన్నింటికి గ్యాప్ ఇచ్చి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయింది. నిన్ననే ఎయిర్ పోర్టులో రష్మిక హడావిడిగా వెళ్తూ కనిపించింది. అయితే ఆమె ఎక్కడికి వెళ్తోంది అనేది తెలియలేదు.. ఎట్టకేలకు రష్మిక ఎక్కడికి వెళ్లింది అనేది ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంత హడావిడిగా తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళికి వెళ్లినట్లు…