Arjun Tendulkar-Saaniya: గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుక.. వీడియోలు వైరల్
- గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుక
- హాజరైన సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల మెహందీ, సంగీత్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడాకార ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మార్చి 5న ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం జరగనుంది. ఇటీవల జామ్‌నగర్‌లో అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఇక సచిన్ టెండూల్కర్ దంపతులు స్వయంగా ప్రధాని మోడీని, రాహుల్‌గాంధీని కలిసి పెళ్లి కార్డులు అందజేశారు. ఇక మార్చి 5న అంగరంగ వైభవంగా వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
Arjun Tendulkar with Fiance Saaniya & Both Side Family Arrived For Mehendi & Sangeet #arjuntendulkar #entertainmentvideo #viral #trending #fyp pic.twitter.com/hWJKiFP76A
— entertainment Video (@entertainm58059) March 3, 2026
#WATCH | Mumbai: Cricket legend Sachin Tendulkar, along with his family, poses for a photo at the mehendi and sangeet ceremony of Arjun Tendulkar-Saaniya Chandhok. The couple will tie the knot on March 5. (03.03.2026) pic.twitter.com/KbjS4wWxa6
— ANI (@ANI) March 4, 2026
#WATCH | Maharashtra: Former Indian Cricketer and Rajya Sabha MP Harbhajan Singh, along with his wife and former actress Geeta Basra, attended the mehendi and sangeet ceremony of Arjun Tendulkar and Saaniya Chandhok, in Mumbai, on 3rd March. Arjun Tendulkar and Saaniya Chandhok… pic.twitter.com/xMKdG1H2Uu
— ANI (@ANI) March 4, 2026
#WATCH | Maharashtra: MNS chief Raj Thackeray, along with his family, attended the mehendi and sangeet ceremony of Arjun Tendulkar and Saaniya Chandhok, in Mumbai, on 3rd March. Arjun Tendulkar and Saaniya Chandhok will tie the knot on March 5. pic.twitter.com/NREEFhy5Iz
— ANI (@ANI) March 4, 2026
#WATCH | Maharashtra: Former Indian Cricketer Zaheer Khan, along with his wife and former actress Sagarika Ghatge, attended the mehendi and sangeet ceremony of Arjun Tendulkar and Saaniya Chandhok, in Mumbai, on 3rd March. Arjun Tendulkar and Saaniya Chandhok will tie the knot on… pic.twitter.com/e5vxBPB6g5
— ANI (@ANI) March 4, 2026
#WATCH | Maharashtra: Former Indian Cricketer Yuvraj Singh, along with his wife and former actress-model Hazel Keech, attended the mehendi and sangeet ceremony of Arjun Tendulkar and Saaniya Chandhok, in Mumbai, on 3rd March. Arjun Tendulkar and Saaniya Chandhok will tie the knot… pic.twitter.com/wlthOQ5cUD
— ANI (@ANI) March 4, 2026
#WATCH | Maharashtra: Former Indian Cricketer Irfan Pathan, along with his wife Safa, attended the mehendi and sangeet ceremony of Arjun Tendulkar and Saaniya Chandhok, in Mumbai, on 3rd March. Arjun Tendulkar and Saaniya Chandhok will tie the knot on March 5. pic.twitter.com/GV58e3X29K
— ANI (@ANI) March 4, 2026
Arjun Tendulkar with Fiance Saaniya & Both Side Family Arrived For Mehendi & Sangeet #arjuntendulkar #entertainmentvideo #viral #trending #fyp pic.twitter.com/hWJKiFP76A
— entertainment Video (@entertainm58059) March 3, 2026
తాజావార్తలు
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!