Murder Video: బీహార్ లోని హాజీపూర్‌లో వార్డు కౌన్సిలర్ పంకజ్‌రాయ్ పై కాల్పులు జరిగాయి. సమాచారం మేరకు బైక్‌పై వచ్చిన దుండగులు వార్డు కౌన్సిలర్ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. పంకజ్ రాయ్ 5వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. అతను తన దుకాణం బయట కూర్చున్న సమయంలో దుండగులు వచ్చి కాల్చిచంపారు. ఇకపోతే దాడుల నేపథ్యంలో.. అతను ఇంట్లోకి పరిగెత్తాడు. అయితే అతని వెనుకే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కూడా అతనిని మూడుసార్లు…
అలియా భట్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ట్రిపుల్ ఆర్ సినిమాతో అందరికీ దగ్గరైంది.. ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సినిమా విషయాలను, లేటెస్ట్ అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నిన్న అంగరంగ వైభవంగా జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం 13 వ వారంలో ఉంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని టెన్షన్ ఉన్నా.. వీకెండ్ సండే ఎపిసోడ్ ఫన్ మాములుగా ఉండదు… ప్రతి వారం ఏదొక సెలెబ్రేటి వచ్చినట్లే ఈ వారం కూడా వచ్చారు.. హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమా హీరో న్యాచురల్ స్టార్ నాని షోకు వచ్చారు.. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం హాయ్ నాన్న…
చిత్ర పరిశ్రమలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. ఇప్పటికే బోలెడంత మంది హీరోహీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో జంట చేరింది. ప్రస్తుతం కలిసి ఓ సినిమా చేస్తున్న ఈ ఇద్దరూ.. త్వరలో రియల్ లైఫ్‌లో కలిసి ఏడడుగులు వేయబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది… తమిళ హీరో అశోక్ సెల్వన్ గురించి తెలుగు ప్రేక్షకులు కొంతమందికి తెలుసు. ‘పిజ్జా 2’, ‘భద్రమ్’ లాంటి డబ్బింగ్ సినిమాలతో…
ఈ మధ్య కాలంలో బుల్లి తెర యాంకరమ్మలు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. అందరి మాట పక్కన పెడితే సుమక్క మాత్రం గత కొన్నిరోజులుగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా బ్లాక్ ట్రేండి వేర్ లో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం సుమక్క కేవలం రెండు షోలు మాత్రమే చేస్తుంది.. సుమ అడ్డా, అమ్మ…
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా సినిమాలు తీసి స్టార్ హీరో పేరు తెచ్చుకున్నారు.. ఇండస్ట్రీలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా బాగానే పాపులారిటిని సంపాదించుకున్నారు.. తమిళ్ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో అజిత్ స్టైల్ వేరే.. చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే కాదు.. వ్యక్తిగతంగా మొబైల్ ఉపయోగించని ఏకైక హీరో అజిత్. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను…
MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ హెడ్, లలిత్ మోదీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ పాత అపాయింట్‌మెంట్ లెటర్‌ను షేర్ చేశారు. లేఖ ప్రకారం, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌కు జూలై 2012లో వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. 11ఏళ్ల క్రితం అతడి జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో…
మంచు లక్ష్మీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది..రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది. లక్ష్మి మంచు తాజాగా బోల్డ్ గా కనిపించింది. తాను ఇంట్లో ఎలా ఉంటుందో అలా కనిపించింది. జస్ట్ టీ షర్ట్ ధరించింది. ప్యాంట్ లేకుండానే కనిపించింది. ప్యాంట్ విప్పేసి తన థైస్ చూపిస్తూ…
గోవా బ్యూటీ ఇలియానకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది.. అందుకు కారణం ఆమె గర్భవతి కావడమే.. అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఇలియానా ఇప్పటి వరకు ఆమె భాయ్‌ఫ్రెండ్ ఎవరో బయటపెట్టలేదు. ఇటీవల ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటితో ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది భామ.. గత కొన్ని రోజులుగా…
టాలివుడ్ కూల్ హీరో శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైనా సంగతి తెలిసిందే.. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో పెద్దలు కుదుర్చిన అమ్మాయితోనే తన వివాహం అయ్యింది.. ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు.. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్దార్థ్, అదితిరావు హైదరి తదితరులు పెళ్ళి లో సందడి చేశారు. అంగరంగ వైభవంగా రెండు రోజులు పాటు జరిగిన ఆ పెళ్లి సంబరంలో మ్యూజికల్ కాన్సర్ట్ ని…